• Home » Rahul Dravid

Rahul Dravid

Samit Dravid: U19 జట్టులో ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడి మొదటి రియాక్షన్ చుశారా..

Samit Dravid: U19 జట్టులో ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడి మొదటి రియాక్షన్ చుశారా..

రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్(samit dravid) భారత అండర్ 19లో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో సెలెక్ట్ అయినందుకు సమిత్ ద్రవిడ్ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉందో మీరు చూసేయండి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rahul Dravid:అండర్-19 జట్టులోకి సమిత్

Rahul Dravid:అండర్-19 జట్టులోకి సమిత్

ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్. తండ్రికి తగ్గట్టే తనయుడు కూడా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. బ్యాట్‌తోనే కాదు బాల్‌తో సత్తా చాటుతున్నాడు. సమిత్‌ను ఆల్ రౌండర్ అనడం బెటర్. కర్ణాటక తరఫున రంజీ మ్యాచ్‌ల్లో ఆడి, ఆ జట్టుకు విజయాలు అందజేశాడు. ప్రస్తుతం మైసూర్ వారియర్స్ తరఫున కేఎస్‌సీఏ మహారాజా టీ 20 ట్రోఫీలో ఆడుతున్నాడు.

Rahul Dravid: ద్రవిడ్ సర్‌ప్రైజింగ్ మెసేజ్.. ఎమోషనల్ అయిన గంభీర్.. వీడియో వైరల్!

Rahul Dravid: ద్రవిడ్ సర్‌ప్రైజింగ్ మెసేజ్.. ఎమోషనల్ అయిన గంభీర్.. వీడియో వైరల్!

టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. చిరస్మరణీయ విజయంతో ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలోకి గౌతమ్ గంభీర్ ప్రవేశించాడు. గంభీర్ మార్గదర్శకత్వంలో టీమిండియా తొలి సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది.

వేలంలో ద్రవిడ్‌ కొడుక్కి రూ.50 వేలు

వేలంలో ద్రవిడ్‌ కొడుక్కి రూ.50 వేలు

టీమిండియా మాజీ కెప్టెన్‌, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు సమిత్‌ ద్రవిడ్‌ను కేఎ్‌ససీఏ టీ20 మహారాజా ట్రోఫీ వేలంలో మైసూర్‌ వారియర్స్‌ జట్టు రూ.50 వేలకు దక్కించుకుంది.

Ashwin: కల నెరవేరడంతో అలా..!!

Ashwin: కల నెరవేరడంతో అలా..!!

టీమిండియా టీ 20 వరల్డ్ కప్‌ గెలిచిన తర్వాత స్టేడియంలో జరిగిన ఓ ఘటనను స్పిన్ మెస్ట్రో రవిచంద్రన్ అశ్విన్ రివీల్ చేశారు. వరల్డ్ కప్ గెలవడాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కప్ గెలిచి ద్రావిడ్‌కు గిప్ట్ ఇవ్వాలని సభ్యులు భావించారు. కలిసికట్టుగా ఆడి, చివరికి కప్పు కొట్టారు.

Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ ఏం చేయబోతున్నాడు? ఐపీఎల్‌లో ఏ ఫ్రాంఛైజీకి కోచ్‌గా వెళ్లబోతున్నాడు?

Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ ఏం చేయబోతున్నాడు? ఐపీఎల్‌లో ఏ ఫ్రాంఛైజీకి కోచ్‌గా వెళ్లబోతున్నాడు?

టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి కాలం పూర్తి కావడంతో ద్రవిడ్ మళ్లీ ఐపీఎల్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. చాలా ఫ్రాంఛైజీలు ద్రవిడ్‌ను మెంటార్‌గా లేదా హెడ్ కోచ్‌గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

Gambhir: కోచ్ మొదలెట్టేశాడు

Gambhir: కోచ్ మొదలెట్టేశాడు

టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ తన మార్క్ స్ట్రాటజీస్ మొదలెట్టేశాడు. జట్టు సభ్యులు అందరూ అన్ని ఫార్మాట్లలో విధిగా ఆడాలని స్పష్టం చేశారు. జట్టు ప్రయోజనాల కోసం ఆడాలని తేల్చి చెప్పారు.

Rahul Dravid: రూ.5 కోట్లు నాకొద్దు.. ద్రవిడ్ నిర్ణయంపై నెటిజన్ల ప్రశంసలు

Rahul Dravid: రూ.5 కోట్లు నాకొద్దు.. ద్రవిడ్ నిర్ణయంపై నెటిజన్ల ప్రశంసలు

భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ఓ కీలక నిర్ణయంతో మరోసారి అనేక మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత బీసీసీఐ(BCCI) సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించింది. అందులో రాహుల్ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు ప్రకటించగా వద్దని అన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Rohit Sharma: కోచ్, ఫ్రెండ్.. నా నమ్మకం నువ్వే..!!

Rohit Sharma: కోచ్, ఫ్రెండ్.. నా నమ్మకం నువ్వే..!!

టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తప్పు కున్నారు. ఇన్ని రోజులు ద్రావిడ్‌తో కలిసి పనిచేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఉద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో లేఖ రాశారు.

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. కాంట్రాక్ట్ ఎంతకాలం అంటే?

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. కాంట్రాక్ట్ ఎంతకాలం అంటే?

టీమిండియా అభిమానులు కోరుకున్నదే నిజమైంది. భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం కన్ఫమ్ అయిపోయింది. బీసీసీఐ మంగళవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా...

తాజా వార్తలు

మరిన్ని చదవండి