• Home » Raghurama krishnam raju

Raghurama krishnam raju

CM Jagan : జగన్‌కు సుప్రీంకోర్టులో షాక్.. బెయిల్ రద్దుపై సుప్రీం నోటీసులు..

CM Jagan : జగన్‌కు సుప్రీంకోర్టులో షాక్.. బెయిల్ రద్దుపై సుప్రీం నోటీసులు..

ఏపీ సీఎం జగన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వేరే రాష్ట్రానికి జగన్ కేసును బదిలీ చేయాలన్న కేసుతో పాటు బెయిల్ రద్దు పిటిషన్‌నూ విచారించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.

High Court: వైసీపీ ప్రభుత్వంలో అవినీతిపై హైకోర్టు విచారణ వాయిదా

High Court: వైసీపీ ప్రభుత్వంలో అవినీతిపై హైకోర్టు విచారణ వాయిదా

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరపాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణ డిసెంబర్ 14కు వాయిదా వేశారు.

Raghurama: సజ్జల మాటల కంటే.. సాక్షిలో రాతలు రోతగా ఉన్నాయి..

Raghurama: సజ్జల మాటల కంటే.. సాక్షిలో రాతలు రోతగా ఉన్నాయి..

న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంతో వైసీపీ అగ్రనేతలు తట్టుకోలేకపోతున్నారు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటల కంటే సాక్షిలో ఈరోజు రాసిన రాతలు రోతగా ఉన్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Raghurama: ఏపీలో ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్ దాఖలు చేశా..

Raghurama: ఏపీలో ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్ దాఖలు చేశా..

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్ దాఖలు చేశానని.. వేరే ధర్మాసనం ముందు త్వరలో విచారణకు రానుందని, వాలంటీర్లను అడ్డుపెట్టుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.

AP Highcourt: హైకోర్టులో రాఘురామ పిల్.. ‘నాట్‌ బిఫోర్ మి’ అన్న న్యాయమూర్తి

AP Highcourt: హైకోర్టులో రాఘురామ పిల్.. ‘నాట్‌ బిఫోర్ మి’ అన్న న్యాయమూర్తి

రాష్ట్రంలో ఆర్థిక కుంభకోణాలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిల్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

CM Jagan: జగన్‌కు ఊహించని షాక్

CM Jagan: జగన్‌కు ఊహించని షాక్

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సుప్రంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. జగన్‌తో పాటు సీబీఐకి కూడా ఉన్నతన్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. జగన్ కేసులకు సంబంధించి దాఖలైన పిటీషన్‌పై ఈరోజు (శుక్రవారం) సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.

Raghurama Letter: ప్రధాని మోడీకి ఎంపీ రఘురామ లేఖ

Raghurama Letter: ప్రధాని మోడీకి ఎంపీ రఘురామ లేఖ

తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌కు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు.

Raghurama: జగన్ వ్యక్తిగత కక్ష్య మాత్రమే.. కేసులో ఏమి లేదు

Raghurama: జగన్ వ్యక్తిగత కక్ష్య మాత్రమే.. కేసులో ఏమి లేదు

న్యూఢిల్లీ: ఫైబర్ నెట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిటిషన్ విచారణకు వచ్చిందని, అయితే కేసు విచారణ వాయిదా పడిందని.. ఇది జగన్ వ్యక్తిగత కక్ష మాత్రమేనని.. కేసులో ఏమి లేదని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.

Raghurama: దసరాకు విశాఖ అన్నారు.. ఇప్పడది డిసెంబర్ అయింది

Raghurama: దసరాకు విశాఖ అన్నారు.. ఇప్పడది డిసెంబర్ అయింది

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని ప్రజలు అనుకుంటున్నారని, దసరాకు విశాఖపట్నం వెళ్తామని అన్నారు... అది ఇప్పుడు డిసెంబర్ అయ్యిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

జగన్ లాగా పవన్ వద్ద డబ్బులు లేవు..

జగన్ లాగా పవన్ వద్ద డబ్బులు లేవు..

న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ నోటికి వచ్చినట్టు మాట్లాడారని, పవన్‌కు ఇల్లు లేదని అన్నారని.. ఆయన మొన్ననే ఇల్లు నిర్మించారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్బంగా గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి