Home » Raghunandan Rao
సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతితో పాటు (President) లోక్‌సభ స్పీకర్‌కు (Lok Sabha Speaker) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) లేఖ రాశారు.
బాటసింగారంకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కిషన్‌రెడ్డి శంషాబాద్‌ఎయిర్‌పోర్టు నుంచి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి బాటసింగారంకు బయలుదేరారు.
దుబ్బాక అభివృద్ధి విషయంలో కొందరు నాయకులు అడుగడుగునా ఆటంకాలు కల్పించడం బాధాకరమని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) మాట మార్చేశారు. పదేళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్నా ఎలాంటి పదవి లేకపోవడంతో గత కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. దీనికి తోడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది..
న్యూఢిల్లీ: తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మూడు పదవుల్లో ఎదో ఒక పదవి ఇవ్వాలని.. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వాలని కోరారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ (CM KCR)ను గద్దెదించే శక్తిబీజేపీకే ఉందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) స్పష్టం చేశారు. బీజేపీ మాత్రమే బీఆర్‌ఎస్..
దళితబంధు (Dalit bandhu)లో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు (MLA Raghunandan Rao) డిమాండ్ చేశారు.
సంచలనాలకు కేంద్రంగా సుఖేశ్చంద్ర ((Sukesh Chandrasekhar) లేఖ నిలుస్తోందని బీజేపీ (BJP) ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అరెస్ట్(arrest) అంశంపై లీగల్‌గా పోరాడుతామని ...