• Home » Raghunandan Rao

Raghunandan Rao

Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డికు ఆ విషయం ఎలా తెలుసు

Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డికు ఆ విషయం ఎలా తెలుసు

సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి, బీఆర్ఎస్ పొత్తు అని తనకెలా తెలుసునని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) ప్రశ్నించారు. ‘భారత్ వికసిత సంకల్ప యాత్ర’లో రఘునందన్ రావు, గోదావరి అంజిరెడ్డి, పులిమమిడి రాజు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Raghunandan: ఆ లోపంతోనే పటాన్‌చెరు అభివృద్ధి చెందలేదు

Raghunandan: ఆ లోపంతోనే పటాన్‌చెరు అభివృద్ధి చెందలేదు

Telangana: పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పఠాన్ చెరు ఏలాంటి అభివృద్ధి చెందలేదని మాజీ ఎమ్మెల్యే రఘుందన్ రావు విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఈదుల నాగులపల్లిలో రైల్వే టెర్మినల్ భూసేకరణ వద్దే ఆగిపోవటం విచారకరమన్నారు.

Raghunandan Rao: చంద్రబాబుతో కలిసి కేసీఆర్ ఆ పని చేయలేదా..?

Raghunandan Rao: చంద్రబాబుతో కలిసి కేసీఆర్ ఆ పని చేయలేదా..?

పార్లమెంట్ ఎన్నికల తర్వాత అల్లుడు తూర్పుకు, కొడుకు పడమరకు పోతారని.. ఇక బీఆర్ఎస్ ఫాంహౌస్‌కు పరిమితం అయిందని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు.

Raghunandanrao: హరీష్‌రావు ప్రోద్బలం లేకుండానే ఆ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారా?

Raghunandanrao: హరీష్‌రావు ప్రోద్బలం లేకుండానే ఆ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారా?

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న వార్త సంచలనాన్ని రేపుతోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తూ.. బీఆర్‌ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Raghunandanrao: బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలు ఇప్పుడు గుర్తొచ్చారా?

Raghunandanrao: బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలు ఇప్పుడు గుర్తొచ్చారా?

Telangana: అధికారం కోల్పోయాక కార్యకర్తలు గుర్తొచ్చారా అంటూ బీఆర్‌ఎస్‌‌ను బీజేపీ నేత రఘునందనరావు ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమకారులకు సీట్లు ఇస్తామంటోన్న కేటీఆర్.. మాటను నిలబెట్టుకోవాలన్నారు.

 Raghunandan Rao: కేసీఆర్ పులి, పిల్లి కాదు ఎలుక.. హరీశ్ రావుపై రఘునందన్ విసుర్లు

Raghunandan Rao: కేసీఆర్ పులి, పిల్లి కాదు ఎలుక.. హరీశ్ రావుపై రఘునందన్ విసుర్లు

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ నేత రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Raghunandanrao: కాళేశ్వరంపై కాంగ్రెస్ తీరు పట్ల అనుమానాలున్నాయ్..

Raghunandanrao: కాళేశ్వరంపై కాంగ్రెస్ తీరు పట్ల అనుమానాలున్నాయ్..

Telangana: కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ నివేదిక అడిగిందని.. మార్చ్ 2023లోనే కాగ్ లేఖ పంపిందని బీజేపీ నేత రఘునందనరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ బండారం ఎక్కడ బయట పడుతుందో అని భయపడి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టిందన్నారు.

Raghunandana Rao: కడియం శ్రీహరి వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తుంది

Raghunandana Rao: కడియం శ్రీహరి వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తుంది

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( Kadiam Srihari ) వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తుందని ఆ పార్టీ నేత రఘునందనరావు ( Raghunandana Rao ) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ కడియం సీనియర్ శాసనసభ్యుడిగా ఈ వ్యాఖ్యలు చేయడం తగదు. కడియం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం.ఎంఐఎంతో బీఆర్ఎస్ అంటకాగితే మాకు సంబంధం లేదు’’ అని రఘునందనరావు పేర్కొన్నారు.

Raghunandan Rao: అయ్య, కొడుకు, అల్లుడికి నామీద కోపమేల.. వాళ్ల తిట్లే నాకు ఆశీర్వచనం

Raghunandan Rao: అయ్య, కొడుకు, అల్లుడికి నామీద కోపమేల.. వాళ్ల తిట్లే నాకు ఆశీర్వచనం

Telangana Elections: రఘునందన్ రావు గెలిచాక ఏం చేసాడో ప్రజలు చూస్తున్నారని దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... తండ్రి, కొడుకు, అల్లుడు వరుస పట్టి దుబ్బాక వస్తున్నారని.. ఏం చేశారని నిలదీశారు.

Raghunandan Rao: కేటీఆర్ దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచాడు

Raghunandan Rao: కేటీఆర్ దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచాడు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచాడని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి