• Home » Raghu Rama Krishnam Raju

Raghu Rama Krishnam Raju

AP Police : రఘురామ కేసులో విచారణ వేగవంతం

AP Police : రఘురామ కేసులో విచారణ వేగవంతం

నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కేసులో ఎట్టకేలకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

CM Jagan Case:   జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు ధర్మాసనం

CM Jagan Case: జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు ధర్మాసనం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు షాకింగ్‌ కలిగిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. ఉండి ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

Raghu Rama:  చంద్రబాబుకు విజన్ ఉంది: రఘురామ కృష్ణరాజు

Raghu Rama: చంద్రబాబుకు విజన్ ఉంది: రఘురామ కృష్ణరాజు

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై తాను వేసిన కేసు రేపు విచారణకు వస్తుందని ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని అన్నారు.

Guntur : కేసు నమోదయింది.. సస్పెండ్‌ చేయండి

Guntur : కేసు నమోదయింది.. సస్పెండ్‌ చేయండి

సీఐడీ అధికారులపై కేసు నమోదైనందున వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన గుంటూరులోని ఎస్పీ కార్యాలయానికి వచ్చారు.

Ragharama: నామీద రాజద్రోహం కేసు పెట్టారు... రఘరామ సంచలన వ్యాఖ్యలు

Ragharama: నామీద రాజద్రోహం కేసు పెట్టారు... రఘరామ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎస్ అధికారి (IPS Officer) పీవీ సునీల్ కుమార్‌ (PV Sunil Kumar)పై కేసు నమోదైంది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా, నగరపాలెం పోలీసులు (Police) కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt)లో సునీల్ సీఐడీ డీజీగా పని చేశారు.

MLA Raghu Rama: ఆర్ఆర్ఆర్‌ను చూసి ‘జై జగన్’ అంటూ నినాదాలు.. ఈ రియాక్షన్ ఊహించి ఉండరేమో..!

MLA Raghu Rama: ఆర్ఆర్ఆర్‌ను చూసి ‘జై జగన్’ అంటూ నినాదాలు.. ఈ రియాక్షన్ ఊహించి ఉండరేమో..!

రఘురామ కృష్ణం రాజు (Raghu Rama Krishna Raju) .. ఈయన వైసీపీకి (YSRCP) అస్సలు పడని మనిషి..! అలాంటిది ఈయన వైసీపీ కార్యకర్తల కంట పడితే.. ఇక వాళ్ల ఓవరాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..! పోనీ ఆ ఓవరాక్షన్‌కు..

Raghurama: ఇరురాష్ట్రాల సీఎంల భేటీ అభినందనీయం..!!

Raghurama: ఇరురాష్ట్రాల సీఎంల భేటీ అభినందనీయం..!!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి శనివారం సమావేశం అవబోతున్నారు. పెండింగ్ సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. సీఎంల భేటీ అభినందనీయం అంటున్నారు ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు. అదే సమయంలో తెలంగాణ నుంచి రావాల్సిన బకాయి నిధులు వస్తే బాగుంటుందని వివరించారు.

Raghurama : పెన్షన్ల పంపిణీపై రఘురామ రాజు కీలక వ్యాఖ్యలు

Raghurama : పెన్షన్ల పంపిణీపై రఘురామ రాజు కీలక వ్యాఖ్యలు

ఏపీవ్యాప్తంగా సోమవారం లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు.

Raghurama: ఆయనకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష పడాలి... రఘురామ షాకింగ్ కామెంట్స్

Raghurama: ఆయనకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష పడాలి... రఘురామ షాకింగ్ కామెంట్స్

మాజీ సీఎం జగన్ గురించి ఆయన ఎక్కువగా ఊహించుకుంటున్నారని.. ఆయనకు అంత సీన్ లేదని మొన్నటి ఎన్నికల్లో తెలిసిపోయిందని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణం రాజు (Kanumuru Raghu Rama Krishna Raju) వ్యంగ్యస్త్రాలు గుప్పించారు.

AP Politics: జగన్‌ను ఇంటికి తరిమిన జనం: మంత్రి నిమ్మల

AP Politics: జగన్‌ను ఇంటికి తరిమిన జనం: మంత్రి నిమ్మల

ఆంధ్ర రాష్ట్ర సంపదను మాజీ ముఖ్యమంత్రి జగన్ కొల్లగొట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ మీద ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. దేశం నుంచి బ్రిటిష్ వారిని ఎలా తరిమారో.. రాష్ట్రం నుంచి జగన్‌ను ప్రజలు తరిమికొట్టారని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఖాజానా మొత్తం ఖాళీ అయ్యిందని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి