• Home » Raghu Rama Krishnam Raju

Raghu Rama Krishnam Raju

Raghuramakrishna Raju : బుల్లెట్‌ దిగిందా.. లేదా.. అన్నట్టు మాట్లాడాలి..

Raghuramakrishna Raju : బుల్లెట్‌ దిగిందా.. లేదా.. అన్నట్టు మాట్లాడాలి..

పదే పదే బెల్‌ మోగిస్తున్నా పట్టించుకోకుండా సుదీర్ఘంగా మాట్లాడుతున్న జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీరుపై డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

AP Assembly MLA Seats: ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపుపై డిప్యూటీ స్పీకర్ ప్రకటన

AP Assembly MLA Seats: ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపుపై డిప్యూటీ స్పీకర్ ప్రకటన

AP Assembly MLA Seats: ఏపీ శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయిస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామ ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్‌గా ముందు వరుసలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్ల కేటాయింపులు జరిగాయి.

అందరూ శిరీషను ఫాలో అవ్వండి..

అందరూ శిరీషను ఫాలో అవ్వండి..

AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గిరిపుత్రుల సమస్యలపై ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడగా.. డిప్యూటీ స్పీకర్ రఘురామ ప్రశంసించారు.

 Prakasam District: రఘురామ టార్చర్‌ కేసులో.. ఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

Prakasam District: రఘురామ టార్చర్‌ కేసులో.. ఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో విచారణకు రావాలని ప్రస్తుతం బిహార్‌ ఫైర్‌ సర్వీసెస్‌ ఐజీగా పనిచేస్తున్న సునీల్‌ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ నోటీసులు.

AP High Court : తులసిబాబుకు నో బెయిల్‌

AP High Court : తులసిబాబుకు నో బెయిల్‌

మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో నిందితుడు తులసిబాబుకు...

రఘురామ ‘క్వాష్‌’ పిటిషన్‌పై  విచారణ 3 వారాలకు వాయిదా

రఘురామ ‘క్వాష్‌’ పిటిషన్‌పై విచారణ 3 వారాలకు వాయిదా

మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.

AP Assembly Speaker: ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు.. జగన్ వస్తారా?

AP Assembly Speaker: ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు.. జగన్ వస్తారా?

AP Assembly Speaker: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు నిర్ణయించారు. ఈ తరగతులకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.

Raghu Rama: రఘురామ కేసులో దూకుడు పెంచిన పోలీసులు

Raghu Rama: రఘురామ కేసులో దూకుడు పెంచిన పోలీసులు

Raghu Rama: రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మరికొంతమందిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, రఘురామ కృష్ణంరాజు వైద్య నివేదికను అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ట్యాంపరింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి.

Raghurama: నా పోరాటం ఆగదు.. వారిని వదలను.. రఘురామ మాస్ వార్నింగ్

Raghurama: నా పోరాటం ఆగదు.. వారిని వదలను.. రఘురామ మాస్ వార్నింగ్

Raghurama: కస్టోడియల్ టార్చర్‌ కేసుపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కీలక విషయాలు మీడియాకు వెల్లడించారు. తన కస్టోడియల్ టార్చర్‌లో పీవీ సునీల్ పాత్రపై రఘురామ స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని చెప్పారు. దోషులకు శిక్ష పడుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు.

TDP on Tulasibabu: ఆ ఆరోపణల్లో నిజం లేదు.. తులసిబాబు వ్యవహారంపై టీడీపీ

TDP on Tulasibabu: ఆ ఆరోపణల్లో నిజం లేదు.. తులసిబాబు వ్యవహారంపై టీడీపీ

TDP: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కామేపల్లి తులసిబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే తులసిబాబు... గుడివాడ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉంటూ సమాంతరంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ స్పందించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి