Home » Raghu Rama Krishnam Raju
పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృషంరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రమాదంలో మరణిస్తే వేరే మతం వారు చేసినట్లుగా మాట్లాడటం అత్యంత దురదృష్టకరమని అన్నారు.
హైకోర్టు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టడీ వ్యవహారంలో నిందితుడు తులసిబాబుకు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఆయన దర్యాప్తుకు సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది
శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడు తులసిబాబుకు బెయిల్‌పై హైకోర్టులో వాదనలు ముగిసిన విషయం. కోర్టు ఈ నెల 27న బెయిల్‌పై నిర్ణయం ఇవ్వనున్నట్లు తెలిపింది
విజయవాడ ఏ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలను స్వయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శించారు.
విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆదివారం ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ‘వారధి’ కార్యక్రమం జరిగింది.
Srinivas Varma: మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం భీమవరంలో 2కే వాక్ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
పదే పదే బెల్ మోగిస్తున్నా పట్టించుకోకుండా సుదీర్ఘంగా మాట్లాడుతున్న జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీరుపై డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
AP Assembly MLA Seats: ఏపీ శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయిస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామ ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్‌గా ముందు వరుసలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్ల కేటాయింపులు జరిగాయి.
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గిరిపుత్రుల సమస్యలపై ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడగా.. డిప్యూటీ స్పీకర్ రఘురామ ప్రశంసించారు.
రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో విచారణకు రావాలని ప్రస్తుతం బిహార్ ఫైర్ సర్వీసెస్ ఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసులు.