• Home » Rachamallu Siva Prasad Reddy

Rachamallu Siva Prasad Reddy

AP News: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు.. కారణమిదే..?

AP News: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు.. కారణమిదే..?

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై (MLA Rachamallu Sivaprasad Reddy) పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు ఒన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

TDP Vs YSRCP: రాచమల్లుకు ఎదురుగాలి.. వరదకు కలిసొచ్చేవి ఇవే..!

TDP Vs YSRCP: రాచమల్లుకు ఎదురుగాలి.. వరదకు కలిసొచ్చేవి ఇవే..!

‘వరదరాజుల రెడ్డి ధాటికి ఫ్యాన్‌ గల్లంతయ్యేలాగుంది. ఓ వైపున వైసీపీకి పెరిగిన అసమ్మతి, ఇసుక దందా, భూ ఆక్ర మణలు, రెండో ఎమ్మెల్యేగా పేరుగాంచిన బావమర్దిని నిలువ రించకపోవడంతో స్వపక్షంలోనే అసమ్మతి తయారైంది. ఫలి తంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి ఎదురీదుతున్నారు. శిష్యరికం పొందిన రాచమల్లుకు అన్ని మెలకువలు నేర్పిన గురువు వరదరాజులరెడ్డి తన వద్ద మిగి లిఉన్న మెలకువలను పాటిస్తూ రాచమల్లును పరిగెత్తిస్తున్నా రు. ఎట్టకేలకు ప్రొద్దుటూరులో మళ్లీ టీడీపీ జెండాను ఎగుర వేసేందుకు వరదరాజులరెడ్డి అన్నీ సిద్ధం చేసుకున్నారు. వివరాల్లోకెళితే.....

AP News: వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అంటూ యువతిపై ఎమ్మెల్యే అనుచరుడి అత్యాచారం..

AP News: వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అంటూ యువతిపై ఎమ్మెల్యే అనుచరుడి అత్యాచారం..

Andhrapradesh: ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడిపై ఫాక్సో, అత్యాచార కేసు నమోదు అయ్యింది. వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు వడ్ల దాదాపీర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపీర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

AP Elections: పదే పదే కోడ్ ఉల్లంఘన.. వైసీపీ అభ్యర్థులపై ఈసీ కన్నెర్ర

AP Elections: పదే పదే కోడ్ ఉల్లంఘన.. వైసీపీ అభ్యర్థులపై ఈసీ కన్నెర్ర

Andhrapradesh: అధికార పార్టీ వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు నిర్వహిస్తూ వైసీపీ నేతలు బరితెగింపులకు పాల్పడుతున్నారు. అలాగే వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలకు కూడా తూట్లు పొడుస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేకాతరు చేస్తూ కొందరు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈక్రమంలో వైసీపీ, వాలంటీర్ల ఆగడాలపై కన్నెర్ర చేసిన ఎన్నికల కమిషన్.. కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, వాలంటీర్లపై కేసులు నమోదు చేస్తున్నారు.

Andhra Pradesh: ఎలక్షన్ కోడ్ అంటే లెక్క లేదా..??.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు..

Andhra Pradesh: ఎలక్షన్ కోడ్ అంటే లెక్క లేదా..??.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు..

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభకు ఎన్నికల ( Elections ) కు సైతం షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. ఈ సమయంలో అధికారులు, నేతలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలి.

YSRCP: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు వైసీపీ ఎమ్మెల్యే యత్నం

YSRCP: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు వైసీపీ ఎమ్మెల్యే యత్నం

Andhrapradesh: ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు యత్నించారు. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న వైసీపీ అభ్యర్ధిని ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. ఉదయం ఏడు గంటలకు రాచమల్లు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. విషయం తెలిసిన ఎన్నికల అధికారుల బృందం 9:30 గంటలకు ప్రచారం వద్దకు చేరుకుంది.

ప్రొద్దుటూరు SEB కార్యాల‌యంలో ఎమ్మెల్యే రాచమల్లు వీరంగం

ప్రొద్దుటూరు SEB కార్యాల‌యంలో ఎమ్మెల్యే రాచమల్లు వీరంగం

ప్రొద్దుటూరులో SEB పోలీసు అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రాంతానికి చెందిన వైసీపీ కార్యకర్త పుల్లయ్య అనే వ్యక్తి..

Rachamallu: ‘అల్లుడి లా వస్తాడు వెళతాడు’... లోకేష్ పాదయాత్రపై రాచమల్లు కామెంట్స్

Rachamallu: ‘అల్లుడి లా వస్తాడు వెళతాడు’... లోకేష్ పాదయాత్రపై రాచమల్లు కామెంట్స్

టీడీపీ యువనేత నారా లోకేష్ నూరు రోజుల పాదయాత్రపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి