Home » Raashii Khanna
అందం, అభినయం కలగలిసిన నటి రాశీ ఖన్నా. దక్షిణాది చిత్రాలతో పాటు... బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ లైమ్‌లైట్‌లో ఉంటోందీ గ్లామర్ డాల్. తాజాగా ‘తెలుసు కదా’ అంటూ స్టార్‌బాయ్ సిద్ధూ జొన్నలగడ్డతో జత కట్టింది. ఈ సందర్భంగా ఈ అందాలరాశి పంచుకున్న ముచ్చట్లివి..