• Home » R Krishnaiah

R Krishnaiah

Rajya Sabha Elections : రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం

Rajya Sabha Elections : రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం

రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్న మూడు సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. ఈ సీట్లకు మంగళవారం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.

R Krishnaiah: ఆ కారణంతోనే బీజేపీలోకి... ఆర్‌.కృష్ణయ్య

R Krishnaiah: ఆ కారణంతోనే బీజేపీలోకి... ఆర్‌.కృష్ణయ్య

చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. బీజేపీ పిలిచి రాజ్యసభ ఇచ్చిందని అన్నారు. సీఎం చంద్రబాబు తనను రాజకీయాల్లోకి పిలిచారని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు..

AndhraPradesh: రాజ్యసభ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

AndhraPradesh: రాజ్యసభ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

గత ప్రభుత్వ హయాంలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుతోపాటు ఆర్ కృష్ణయ్యలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పెద్దల సభకు పంపారు. కానీ ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ కేవలం 11 స్థానాలనే గెలుచుకుంది.

Coalition Candidates : పెద్దల సభకు ఆ ముగ్గురే

Coalition Candidates : పెద్దల సభకు ఆ ముగ్గురే

రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు.

BJP: బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య ఎంపిక..

BJP: బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య ఎంపిక..

ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరారు. దీంతో ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

NDA Alliance : బీద.. సానా.. ఆర్‌.కృష్ణయ్య!

NDA Alliance : బీద.. సానా.. ఆర్‌.కృష్ణయ్య!

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఎన్డీయే కూటమి కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. బీద మస్తాన్‌రావు, సానా సతీశ్‌, ఆర్‌.కృష్ణయ్యలను బరిలోకి దింపనున్నట్లు తెలిసింది. మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

R. Krishnaiah: 26వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలి

R. Krishnaiah: 26వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలి

వచ్చే డీఎస్సీలో 26వేల ఉపాధ్యాయ పో స్టులను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ ఆర్‌. కృష్ణయ్య(Former MP R. Krishnaiah) డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీల వెంకటేశ్‌ ఆధ్వర్యంలో గురువారం దిల్‌సుఖ్‌నగర్‌ లో నిర్వహించిన నిరుద్యోగ సభలో ఆయన పాల్గొన్నారు.

AP Politics: ఏపీలో ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల

AP Politics: ఏపీలో ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయింది. ఆంధ్రప్రదేశ్‌‌లో వైసీపీ నుంచి పెద్దల సభలో అడుగు పెట్టిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు హర్యానాలో రాజ్యసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి.

R. Krishnaiah: అవసరమైతే రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధం..

R. Krishnaiah: అవసరమైతే రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధం..

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని, జనగణనలో కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య(Former MP R. Krishnaiah) డిమాండ్‌ చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు.

R. Krishnaiah: అన్ని పార్టీలూ ఎమ్మెల్సీ టికెట్లు బీసీలకే కేటాయించాలి

R. Krishnaiah: అన్ని పార్టీలూ ఎమ్మెల్సీ టికెట్లు బీసీలకే కేటాయించాలి

రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులకే టికెట్లు కేటాయించాలని మాజీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య(R. Krishnaiah) డిమాండ్‌ చేశారు. ఏ పార్టీ అయితే బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వదో ఆ పార్టీని ఎన్నికల్లో ఓడిస్తామని ఆయన హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి