Home » Qatar
ఆంధ్ర కళా వేదిక(Andhra Kala Vedika) ఖతార్ కార్యవర్గం కార్తీక మాసం (Kartikamasam) సందర్భంగా ఖతార్‌లోని తెలుగు వారందరి కోసం "కార్తీకమాస వనభోజనాలు" (Kartikamasam Vanabhojanalu) కార్యక్రమాన్ని ఈ నెల 28న (శుక్రవారం) మొట్టమొదటిసారి మెసయిద్‌లోని ఫామిలీ పార్క్‌లో నిర్వహించారు.