Home » Putin
అమెరికా, రష్యా.. కొన్ని దశాబ్దాల నుంచి వీటి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం కొనసాగుతోంది. అన్నింటిలోనూ తమదే పైచేయి ఉండాలని, తామే ఆధిపత్యం చెలాయించాలన్న కాంక్షే.. ఈ రెండు దేశాల మధ్య చిచ్చు రగిల్చింది.
హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) తమపై మెరుపుదాడులు చేసిన రోజే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఒక శపథం చేశారు. తమపై దాడి చేసిన శత్రు మూకలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని..
పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ తమపై మెరుపుదాడులు చేయడం, తమ దేశ పౌరుల్ని కిడ్నాప్ చేయడంతో.. ఇజ్రాయెల్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటోంది. హమాస్‌ని పూర్తిగా తుడిచిపెట్టాలన్న ఉద్దేశంతో దూసుకుపోతోంది...
ఈ ఏడాది చివర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించే అవకాశం ఉందని.. రష్యాలో ఉన్న భారత రాయబారిని ఉటంకిస్తూ...
అమెరికా, రష్యా బద్ధ శత్రువులన్న సంగతి అందరికీ తెలుసు. ఈ శత్రుత్వం ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. ఒకరినొకరు నిందించుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా అస్సలు విడిచిపెట్టరు. ప్రతీ విషయంలోనూ..
ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్(Kim Jong un) కి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా అది ఆసక్తికరంగానే ఉంటుంది. నియంతలా పాలిస్తున్న ఆయన కొవిడ్ విజృంభణ తగ్గిన తరువాత తొలి సారి విదేశీ పర్యటనకు వెళ్లారు. అందులో భాగంగా కొన్ని రోజులుగా రష్యా(Russia)లో పర్యటిస్తున్నారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై.. ఏడాదిన్నర సమయం పైనే కావొస్తోంది. తొలుత ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేసి రష్యా ఆధిపత్యం చెలాయించగా.. ఆ తర్వాత ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల...
అమెరికా, రష్యా మధ్య ఎప్పటి నుంచో పచ్చిగడ్డ వేస్తే భగ్గుమనేంత శతృత్వం ఉంది. ఆధిపత్యం కోసం ఈ రెండు దేశాలు పోటీ పడుతూనే ఉన్నాయి. అందుకే.. బాహాటంగానే ఈ ఇరుదేశాలు పరస్పర విమర్శలు...
వ్లాదివోస్తోక్‌లోని ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్ జరగ్గా.. ఇందుకు పుతిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు రష్యా తయారీ కార్ల గురించి మీడియా నుంచి ప్రశ్నలు...
క్షిపణి ప్రయోగాలతో వార్తల్లో నిలిచే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) తాజాగా మరో సంచలనానికి తెరదీశారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యేందుకు రష్యా వెళ్లారు. రైలు ప్రయాణం ద్వారా రష్యాలోకి ప్రవేశించారని రష్యా అధికార మీడియా సంస్థ రియా నొవొస్తీ మంగళవారం వెల్లడించారు.