• Home » Putin

Putin

Baba Vanga: 2024లో నిజమైన బాబా వంగా జోస్యం.. అవి ఏంటంటే?

Baba Vanga: 2024లో నిజమైన బాబా వంగా జోస్యం.. అవి ఏంటంటే?

బాబా వంగా.. ఈ బ్లైండ్ బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఎలాగైతే బ్రహ్మంగారు చెప్పిన జోస్యాలు ఒక్కొక్కటిగా నిజమవుతూ వస్తున్నాయో.. అలాగే బాబా వంగా వేసిన ప్రెడిక్షన్స్ కూడా దాదాపు నిజమయ్యాయి. 9/11 తీవ్రవాద దాడులు, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు, బ్రెగ్జిట్ వంటి కొన్ని సంఘటనల్ని ఆమె ముందే అంచనా వేశారని చెప్తుంటారు.

Russia-Ukraine War: రష్యా మాస్టర్ ప్లాన్.. యుద్ధభూమిలోకి రోబోట్స్

Russia-Ukraine War: రష్యా మాస్టర్ ప్లాన్.. యుద్ధభూమిలోకి రోబోట్స్

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు కావొస్తున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. మొదట్లో రష్యా ఆధిపత్యం చెలాయించింది కానీ, పాశ్చాత్త దేశాల సహకారంతో ఉక్రెయిన్ కూడా విజృంభించింది. రష్యా దాడులకు కౌంటర్ ఇస్తూ ఇస్తోంది.

World War 3: మూడో ప్రపంచ యుద్ధాన్ని రష్యా ప్రారంభివచ్చు.. ఆ రహస్య పత్రాల్లోని సమాచారం లీక్!

World War 3: మూడో ప్రపంచ యుద్ధాన్ని రష్యా ప్రారంభివచ్చు.. ఆ రహస్య పత్రాల్లోని సమాచారం లీక్!

గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా మూడో ప్రపంచ యుద్ధానికి పునాది వేయనుందా? అంటే.. జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖ నుండి వెలువడిన రహస్య పత్రాల్లోని సమాచారం అవుననే చెప్తోంది. ఈ కీలక సమాచారం బైల్డ్ వార్తాపత్రికలో ప్రచురితమైంది.

Watch Video: తోపు లెక్క పుతిన్‌ భుజంపైనే చేయి వేశాడు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

Watch Video: తోపు లెక్క పుతిన్‌ భుజంపైనే చేయి వేశాడు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

పుతిన్‌తో కలిసి ఫోటో దిగారు మెక్‌గ్రేగర్. సాధారణంగా ఫోటో దిగితే పెద్ద మ్యాటర్ అయ్యిండేది కాదు. కానీ గ్రేగర్ మాత్రం ఏకంగా పుతిన్ భుజంపై చేయి వేసి ఫైటర్ మాదిరిగా ఫోజులు ఇచ్చాడు. కానీ, అంతలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చారు పుతిన్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్.

Vladimir Putin: నా స్నేహితుడికి విజయం దక్కాలని ఆశిస్తున్నా.. లోక్‌సభ ఎన్నికలపై వ్లాదిమిర్ పుతిన్

Vladimir Putin: నా స్నేహితుడికి విజయం దక్కాలని ఆశిస్తున్నా.. లోక్‌సభ ఎన్నికలపై వ్లాదిమిర్ పుతిన్

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తన స్నేహితుడైన భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజయం దక్కాలని ఆశిస్తున్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ..

Vladimir Putin: ఫిన్‌లాండ్ నాటో ఒప్పందంపై పుతిన్ ఫైర్.. జో బైడెన్‌కి కౌంటర్

Vladimir Putin: ఫిన్‌లాండ్ నాటో ఒప్పందంపై పుతిన్ ఫైర్.. జో బైడెన్‌కి కౌంటర్

ఈ ఏడాది ప్రారంభంలో నాటోలో అధికారికంగా చేరిన పొరుగు దేశం ఫిన్లాండ్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ఆదివారం రోసియా స్టేట్ టెలివిజన్‌లో ప్రచురించిన ఒక ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ.. గతంలో పిన్‌లాండ్‌తో ఎలాంటి సమస్యలు లేవని...

Vladimir Putin: ఎనిమిది కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ వింత విజ్ఞప్తి

Vladimir Putin: ఎనిమిది కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ వింత విజ్ఞప్తి

ఒకవైపు మన దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతుంటే.. మరోవైపు కొన్ని దేశాల్లో మాత్రం జననాల రేటు విపరీతంగా తగ్గిపోతుంది. అలాంటి వాటిల్లో రష్యా కూడా ఒకటి. 1990 నుంచి అక్కడ జననాల రేటు పడిపోతూ వస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం...

Vladislav Kanyus: ప్రియురాలిని 111 సార్లు పొడిచి చంపిన కిరాతకుడు.. శిక్షించకుండానే వదిలేసిన పుతిన్.. ఎందుకో తెలుసా?

Vladislav Kanyus: ప్రియురాలిని 111 సార్లు పొడిచి చంపిన కిరాతకుడు.. శిక్షించకుండానే వదిలేసిన పుతిన్.. ఎందుకో తెలుసా?

Russia: మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తేనే పురుషుల్ని కఠినంగా శిక్షిస్తారు. మరోసారి మహిళల జోలికి వెళ్లినివ్వకుండా తగిన బుద్ధి చెప్తారు. అలాంటిది.. అత్యాచారానికి ఒడిగట్టి, 111 సార్లు పొడిచి తన ప్రియురాల్ని చంపిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలి?

Baba Vanga Predictions: 2024లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని చంపేస్తారు.. బాబా వంగా 7 సంచలన ప్రెడిక్షన్స్

Baba Vanga Predictions: 2024లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని చంపేస్తారు.. బాబా వంగా 7 సంచలన ప్రెడిక్షన్స్

బాబా వంగా పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి అంచనాలు ఎలాగైతే నిజమవుతూ వస్తున్నాయో.. బాబా వంగా ప్రెడిక్షన్స్ కూడా దాదాపు నిజమవుతున్నాయి. నిజానికి..

Vladimir Putin: ఆలు లేదు చూలు లేదు.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డూప్‌పై రష్యా క్లారిటీ

Vladimir Putin: ఆలు లేదు చూలు లేదు.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డూప్‌పై రష్యా క్లారిటీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఏదో ఒక పుకారు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా.. ఆయన ఆరోగ్యంగా రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతుంటాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన కొన్నాళ్ల తర్వాత పుతిన్ అనారోగ్యానికి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి