• Home » Puri Jagannadh

Puri Jagannadh

$SSMB28: త్రివిక్రమ్ మహేష్ సినిమాలో ఎవరు లేనిది

$SSMB28: త్రివిక్రమ్ మహేష్ సినిమాలో ఎవరు లేనిది

నాలుగు పరిశ్రమల నుండి చాలామంది నటులు ఇందులో వున్నారు. ఎందుకంటే ఈ మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో ఎవరు లేరు అని అడగండి, అంతమంది నటుల కాంబినేషన్ లో వస్తోంది ఈ ప్రాజెక్ట్.

Puri Jagannadh Musings: తాలింపు వేసే మాటలు మానుకోండి!

Puri Jagannadh Musings: తాలింపు వేసే మాటలు మానుకోండి!

‘లైగర్‌’ పరాజయంతో కొంతకాలంగా సోషల్‌ మీడియాకు కాస్త దూరంగా ఉన్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌’ పేరుతో చేసే పాడ్‌కాస్ట్‌లకు కూడా కొంత విరామం ఇచ్చిన ఆయన తాజాగా మళ్లీ ప్రారంభించారు. ఎన్నో రకాల కాన్సెప్ట్‌లతో పాడ్‌క్యాస్ట్‌ వినిపించిన ఆయన ఈసారి ‘తడ్కా’ గురించి చెప్పారు.

Liger Controversy: విజయ్ కి కూడా పూర్తిగా డబులివ్వని పూరి జగన్

Liger Controversy: విజయ్ కి కూడా పూర్తిగా డబులివ్వని పూరి జగన్

పూరి మరియు ఛార్మి లకు ఈ సినిమా నిర్మాతలుగా లాభాలు తప్పితే నష్టాలు ఏమి లేవు. కానీ పూరి జగన్ విజయ్ దేవరకొండకి ఇవ్వాల్సిన పారితోషికం కూడా పూర్తిగా ఇవ్వలేదని తెలిసింది.

Vijay Devarakonda Liger : 'లైగర్‌' పెట్టుబడులకు, రాజకీయ నేతల లింకులపై ఈడీ ఫోకస్‌

Vijay Devarakonda Liger : 'లైగర్‌' పెట్టుబడులకు, రాజకీయ నేతల లింకులపై ఈడీ ఫోకస్‌

లైగర్‌ (Liger) సినిమా పెట్టుబడులపై ఈడీ విచారణ చేస్తోంది. ఇప్పటికే లైగర్‌ సినిమా నిర్మాత, దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh), సహనిర్మాత చార్మి, హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda)ను ఈడీ ప్రశ్నించింది.

Liger: పూరీ, ఛార్మిలకు ఈడీ సమన్లు

Liger: పూరీ, ఛార్మిలకు ఈడీ సమన్లు

లైగర్ సినిమాకు పెట్టుబడులు పూరీ, ఛార్మిలకు అక్రమ మార్గంలో వచ్చాయని ఈడీ అధికారులు పేర్కొన్నారు. డమ్మీ ఖాతాల నుంచి వారికి డబ్బులు వచ్చాయని చెప్పారు. విదేశీ అకౌంట్స్ నుంచి పలు లావాదేవీలు జరిపినట్టు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి