• Home » Purandeswari

Purandeswari

 Daggubati Purandeshwari  : జగన్‌ పేరు లేదా?

Daggubati Purandeshwari : జగన్‌ పేరు లేదా?

‘ఆంధ్రప్రదేశ్‌కు అదానీ మూడు సార్లు వచ్చి విద్యుత్‌ ఒప్పందం చేసుకుని వెళితే అప్పటి ముఖ్యమంత్రికి ఈ విషయం తెలీదా? అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలో తన పేరు ఎక్కడా లేదంటోన్న జగన్‌ వ్యాఖ్యాలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

Daggubati Purandeswari: పవన్ చేసింది కరెక్టే: ఎంపీ పురందేశ్వరి

Daggubati Purandeswari: పవన్ చేసింది కరెక్టే: ఎంపీ పురందేశ్వరి

కాకినాడ పోర్ట్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. శనివారం విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. పవన్ చర్యలు కరెక్ట్ అని స్పష్టం చేశారు.

 MP Purandheswari : అన్ని వర్గాలకు న్యాయం చేయడమే ధ్యేయం

MP Purandheswari : అన్ని వర్గాలకు న్యాయం చేయడమే ధ్యేయం

సమాజంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేయాలనే భావనతో బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.

Purandeshwari: కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌లో పురందేశ్వరి ప్రస్తావించిన అంశాలివే

Purandeshwari: కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌లో పురందేశ్వరి ప్రస్తావించిన అంశాలివే

Andhrapradesh: కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఎ) సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పార్లమెంటరీ దేశాల ప్రతినిధులతో కలిసి ఉండటం ఎంతో గర్వంగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు. ఈ సదస్సులో అర్ధవంతమైన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

Purandeswari.. అన్ని రాజకీయ పార్టీలకంటే బీజేపీ భిన్నమైన పార్టీ: పురందేశ్వరి

Purandeswari.. అన్ని రాజకీయ పార్టీలకంటే బీజేపీ భిన్నమైన పార్టీ: పురందేశ్వరి

ప్రధాని మోదీతో సహా అందరూ వారి సభ్యత్వాన్ని పునరుద్దరించుకోవటం జరుగుతుందని, 2014 లో ఆరు నెలల పాటు సభ్యత్వాన్ని నమోదు చేసామని, ఆన్‌లైన్ ద్వారా మొదటి సారి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.

Purandeswari: ఏపీ  అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహద పడుతుంది: పురందేశ్వరి

Purandeswari: ఏపీ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహద పడుతుంది: పురందేశ్వరి

అశ్విని వైస్తాన్, సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అందరూ రూ. 2,245 కోట్ల నిధులతో ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 57 కిలోమీటర్లు మేరకు అమరావతి ప్రత్యేక రైల్వే లైన్‌ను కేంద్రం మంజూరు చేసిన అంశాన్ని ప్రకటించటం సంతోషంగా వుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు.

Purandeswari: కడప జిల్లాలో పెట్రోల్ పోసి హత్య చేసిన దోషిని కఠినంగా శిక్షించాలి

Purandeswari: కడప జిల్లాలో పెట్రోల్ పోసి హత్య చేసిన దోషిని కఠినంగా శిక్షించాలి

కడప జిల్లాలో పెట్రోల్ పోసి హత్య చేసిన దోషిని కఠినంగా శిక్షించాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విద్యార్థిని హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరారు.

Purandeswari: తిరుమల లడ్డూపై  సమీక్ష చేసిన తర్వాతే సీఎం చంద్రబాబు మాట్లాడారు

Purandeswari: తిరుమల లడ్డూపై సమీక్ష చేసిన తర్వాతే సీఎం చంద్రబాబు మాట్లాడారు

సమీక్ష చేసిన తర్వాతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన విషయాన్ని ప్రజలకు సీఎం చంద్రబాబు తెలియజెప్పి ఉంటారని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందని పురంధేశ్వరి పేర్కొన్నారు.

Purandeswari: ఉదయనిధి స్టాలిన్‌పై  పురందేశ్వరి ధ్వజం

Purandeswari: ఉదయనిధి స్టాలిన్‌పై పురందేశ్వరి ధ్వజం

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తప్పుమట్టారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.సనాతన ధర్మాన్ని నిర్మూలించే వరకు విశ్రమించమని చెప్పిన ఉదయనిధి స్టాలిన్ పార్టీతో కాంగ్రెస్ అంటకాగుతుందని ఆరోపించారు.

Purandeshwari: జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నాం..

Purandeshwari: జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నాం..

Andhrapradesh: జమిలి ఎన్నికలపై పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వంద రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయన్నారు. అభివృద్ధికి అవరోధం లేకుండా ఉండేందుకే జమిలి ఎన్నికలు అని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి