Home » Purandeswari
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎంపీ విజయసాయి రెడ్డికి లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి అన్నారు.
ఏపీ సీఎం జగన్ మద్యం కుంభకోణంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. హై కోర్టులో పిల్ దాఖలు చేయాలని ఏపీ బీజేపీ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ నేతలు పిల్‌ను సిద్ధం చేస్తున్నారు. జగన్ మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని అమిత్ షాకు పురందేశ్వరి లేఖ రాశారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై భారత ప్రధాన న్యాయమూర్తికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని పురందేశ్వరి కోరారు.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు అంశాలకు సంబంధించి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర హెచ్చరిక చేశారు.
చిత్తూరు జిల్లా: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి బుధవారం తిరుపతిలో పర్యటిస్తున్నారు. అక్కడ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక దోపిడీపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము తప్పు పట్టామని తెలిపారు.
విజయవాడ: ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. స్టిక్కర్ ప్రభుత్వంగా వైసీపీ పని చేస్తోందని విమర్శించారు.
విజయవాడ: ఏపీలోని డిస్టలరీస్ యజమానుల వివరాలు ఇవ్వగలరా? అని మేము సవాల్ విసిరామని.. కానీ ప్రభుత్వం స్పందించ లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు.