• Home » Purandeswari

Purandeswari

Purandeswari: ఆ భవనాలను తాకట్టు పెట్టే  అధికారం జగన్‌కు ఎవరిచ్చారు

Purandeswari: ఆ భవనాలను తాకట్టు పెట్టే అధికారం జగన్‌కు ఎవరిచ్చారు

రాబోయే ఎన్నికల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాధిస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) అన్నారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. భస్మాసురుడు తనతలపై చేయి పెట్టుకున్నట్లు 2019లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్‌ను నెత్తిన పెట్టుకున్నారని చెప్పారు.

BJP: బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో పురందేశ్వరి భేటీ..

BJP: బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో పురందేశ్వరి భేటీ..

బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దగ్గుబాటి పురందేశ్వరి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలలో వ్యూహాలపై చర్చించనున్నారు. నిన్న, మొన్న శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు కొనసాగుతోంది.

AP BJP: హై కమాండ్‌కు ఆ జాబితాను పంపిస్తాం.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

AP BJP: హై కమాండ్‌కు ఆ జాబితాను పంపిస్తాం.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

టీడీపీ - జనసేనతో పొత్తుపై తమ హై కమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari ) తెలిపారు. రెండు రోజుల పాటు బీజేపీ కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలు నేటితో ముగిశాయి. జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ వరుస సమావేశాల్లో పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల్లోని నేతలతో పలు కీలక అంశాలపై చర్చించారు.

Purandeswari: మహిళా‌ సాధికారితపై మోదీకి ప్రత్యేక శ్రద్ధ..

Purandeswari: మహిళా‌ సాధికారితపై మోదీకి ప్రత్యేక శ్రద్ధ..

విజయవాడ: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో పలువురు కృష్ణా జిల్లా నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. వారికి ఆమె బీజేపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

BJP First List: ఏపీ నుంచి ఒక్క ఎంపీ అభ్యర్థినీ ప్రకటించని బీజేపీ.. ఎందుకో..!?

BJP First List: ఏపీ నుంచి ఒక్క ఎంపీ అభ్యర్థినీ ప్రకటించని బీజేపీ.. ఎందుకో..!?

BJP First MP Candidates List: హ్యాట్రిక్ కొట్టాల్సిందేనని.. బీజేపీ (BJP) పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ తమతో కలిసొచ్చే పార్టీలను కలుపుకోని పోయే పనిలో ఉంటే.. బీజేపీ మాత్రం అందరి కంటే ముందుగానే కూటమి ఏర్పాటు చేసేయడం.. అభ్యర్థులను కూడా ప్రకటించేసే పనిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మోదీ మూడోసారి ప్రధాని కావాల్సిందేనని బీజేపీ పెద్దలు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. చిన్నపాటి అవకాశం వచ్చినా సరే.. సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు..

Purandeswari: టిడ్కో ఇళ్ళు కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం..

Purandeswari: టిడ్కో ఇళ్ళు కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం..

విజయవాడ: టిడ్కో ఇళ్ళు కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని.. గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కార్ ఒక్కో లబ్దిదారుల దగ్గర నుంచి 25 వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు.

Purandeshwari:  ఏపీలో కుటుంబ పార్టీలు ఎక్కువయ్యాయి..

Purandeshwari: ఏపీలో కుటుంబ పార్టీలు ఎక్కువయ్యాయి..

Andhrapradesh: ఎన్నికల కోసం సన్నాహం.. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో శ్రీకారం చుట్టామని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నహాల నేపథ్యంలో భారత్ రైజింగ్ అలైట్ మీట్ పేరుతో బీజేపీ సమావేశాలు నిర్వహిస్తోంది. జిల్లాలో జరిగిన సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీ రాజకీయ పార్టీ ఇతర రాజకీయ పార్టీల కన్నా భిన్నమన్నారు. అధికారాన్ని సేవ భావం కోసం వినియోగిస్తున్నామన్నారు.

Purandeswari: టీడీపీ, జనసేన పొత్తులపై  పురందేశ్వరి ఏమన్నారంటే..

Purandeswari: టీడీపీ, జనసేన పొత్తులపై పురందేశ్వరి ఏమన్నారంటే..

విజయవాడ: తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తులపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలలో ‌‘మా‌ వ్యూహం మాకుంది’ అని అన్నారు. బూత్ లెవల్ నుంచి పార్టీ బలోపేతం పని చేస్తున్నామన్నారు.

Purandeswari: బాధ్యత అంటే పోస్టు మాత్రమే కాదు.. సేవ కూడా!

Purandeswari: బాధ్యత అంటే పోస్టు మాత్రమే కాదు.. సేవ కూడా!

విజయవాడ: ప్రవాస భారతీయుడు, గొలగాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొలగాని రవికృష్ణ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రవికృష్ణకు కాషాయం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

BJP: విష్ణువర్ధన్ రెడ్డిపై బీజేపీ పెద్దల ఆగ్రహం.. పొత్తులపై మాట్లాడితే సస్పెన్షనే..!

BJP: విష్ణువర్ధన్ రెడ్డిపై బీజేపీ పెద్దల ఆగ్రహం.. పొత్తులపై మాట్లాడితే సస్పెన్షనే..!

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. పొత్తులు, సీట్ల సర్దుబాటు పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకోసారి పొత్తులపై మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని విష్ణువర్ధన్ రెడ్డిని అధిష్టానం హెచ్చరించిందట. విష్ణు వర్ధన్ రెడ్డితో పాటు పలువురు ఏపీ నేతలపై బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్. బీజేపీ నుంచే సీఎం అభ్యర్థి అని విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ప్రకటనపై జాతీయ నేతలకు ఫిర్యాదులు అందాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి