• Home » Punjab

Punjab

Amritsar Golden Temple Incident: గోల్డెన్ టెంపుల్ దగ్గర సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు..

Amritsar Golden Temple Incident: గోల్డెన్ టెంపుల్ దగ్గర సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు..

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రవేశ ద్వారం వద్ద శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఆ క్రమంలో అక్కడున్న వ్యక్తులు అప్రమత్తమై ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చాలా మంది ఉండటం విశేషం.

Sukhbir Badal: మత పెద్దల శిక్ష.. గోల్డెన్ టెంపుల్ వ‌ద్ద సేవాదార్ డ్యూటీ చేసిన సుఖ్‌బీర్ బాద‌ల్‌..!

Sukhbir Badal: మత పెద్దల శిక్ష.. గోల్డెన్ టెంపుల్ వ‌ద్ద సేవాదార్ డ్యూటీ చేసిన సుఖ్‌బీర్ బాద‌ల్‌..!

2007 నుంచి 2017 మధ్య అకాలీ దళ్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన తప్పులకు శిక్షగా సిక్కు మత పెద్దలు సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్‌కు తంఖా (మతపరమైన శిక్ష) విధించారు. దీంతో మంగళవారం ఆయన తన సహచరలతో కలిసి గోల్డెన్ టెంపుల్ దగ్గర సేవ చేశారు.

Sukhbir Singh Badal: బూట్లు, పాత్రలు శుభ్రం చేయాలని బాదల్‌కు అకాల్ తఖ్త్ శిక్ష

Sukhbir Singh Badal: బూట్లు, పాత్రలు శుభ్రం చేయాలని బాదల్‌కు అకాల్ తఖ్త్ శిక్ష

స్వర్ణ దేవాలయంతో సహా రాష్ట్రంలో పలు గురుద్వారాల వద్ద సేవాదార్ దుస్తులు ధరించి పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ను అకాల్ తఖ్త్ ఆదేశించింది.

Sukhbir Singh Badal: 'సాద్' అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ రాజీనామా

Sukhbir Singh Badal: 'సాద్' అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ రాజీనామా

శిరోమణి అకాలీ దళ్ ఒక ప్రజాస్వామిక పార్టీ అని, పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి ప్రతి ఐదేళ్లుకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని దల్జీత్ సింగ్ చీమా తెలిపారు. చివరిసారిగా 2019 డిసెంబర్ 14న ఎన్నికలు జరిగాయని, వచ్చే నెల డిసెంబర్ 14తో ఐదేళ్ల కాలపరిమితి ముగుస్తుందని చెప్పారు.

Hyderabad: పాటల్లో ఆ విషయాలు ప్రస్తావించొద్దు.. సింగర్‌ను హెచ్చరించిన తెలంగాణ ప్రభుత్వం

Hyderabad: పాటల్లో ఆ విషయాలు ప్రస్తావించొద్దు.. సింగర్‌ను హెచ్చరించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ వేదికగా కాన్సర్ట్ నిర్వహించనున్న పంజాబీ సింగర్ కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. పాటల్లో అభ్యంతరకర విషయాల జోలికి వెళ్లొద్దంటూ సూచించింది.

EC: 3 రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల తేదీ మార్పు

EC: 3 రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల తేదీ మార్పు

నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్‌ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, ఆర్ఎల్‌డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది.

పంజాబ్‌లో 105 కిలోల హెరాయిన్‌ పట్టివేత

పంజాబ్‌లో 105 కిలోల హెరాయిన్‌ పట్టివేత

పంజాబ్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. పాకిస్థాన్‌ నుంచి జలమార్గం ద్వారా భారత్‌కు తరలిస్తున్న దాదాపు 105 కిలోల హెరాయిన్‌ను ఆ రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Lawrence Bishnoi: జైల్లో గ్యాంగ్‌స్టర్ ఇంటర్వ్యూ.. డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులపై వేటు

Lawrence Bishnoi: జైల్లో గ్యాంగ్‌స్టర్ ఇంటర్వ్యూ.. డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులపై వేటు

అప్పట్లో తీవ్ర కలకలం రేపిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ వ్యవహారంపై పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఓ నేరస్తుడిని ఇంటర్వ్యూ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Punjab bypolls: పంజాబ్‌లో 4 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు

Punjab bypolls: పంజాబ్‌లో 4 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు

మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారంనాడు ప్రకటించిన ఎన్నికల కమిషన్ ఇదే సమయంలో పంజాబ్‌ లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీని ప్రకటించింది.

ఓట్ల కుస్తీలో ఫొగట్‌ పట్టే ‘పట్టు’

ఓట్ల కుస్తీలో ఫొగట్‌ పట్టే ‘పట్టు’

కుస్తీ యోధురాలు, ట్రిపుల్‌ ఒలింపియన్‌ వినేశ్‌ ఫొగట్‌ హరియాణా ఎన్నికల సమరంలో మాత్రం ఓ ‘పట్టు’ పట్టారు. ఇటీవల ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో దురదృష్టవశాత్తు తృటిలో పతకం చేజారినా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి