• Home » Punjab Kings

Punjab Kings

ఐపీఎల్ 2026: పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. సమీకరణాలు ఇలా!

ఐపీఎల్ 2026: పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. సమీకరణాలు ఇలా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. నాలుగో స్థానం కోసం పోటీ తీవ్రతరమైంది. నేడు పంజాబ్ కింగ్స్.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో చావో రేవో మ్యాచ్ ఆడనుంది. మరి పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

భారత టీ20 జట్టుకు శ్రేయస్ కెప్టెన్ అవుతాడు: రికీ పాంటింగ్

భారత టీ20 జట్టుకు శ్రేయస్ కెప్టెన్ అవుతాడు: రికీ పాంటింగ్

గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్‌ను టీమిండియా టీ20 జట్టులోకి తీసుకుని కెప్టెన్సీ ఇవ్వాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌ కెప్టెన్సీపై ఆస్ట్రేలియా దిగ్గజం, పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌కు మరో ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌కు మరో ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ

ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. అద్భుతమైన ప్రదర్శనలతో ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.

ఐపీఎల్ 2026: ఆర్సీబీ భారీ స్కోర్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026: ఆర్సీబీ భారీ స్కోర్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. పంజాబ్‌కు 223 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: ఆర్సీబీతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2026: ఆర్సీబీతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2026 మరో కీలక పోరుకు సిద్ధమైంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన పంజాబ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ యాజమాన్యంపై అశ్విన్ ఆగ్రహం

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ యాజమాన్యంపై అశ్విన్ ఆగ్రహం

ఐపీఎల్ 2026 టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ సీజన్‌లో పంజాబ్.. రెండు హోం వేదికలను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తీసుకున్న ఆ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ కోచ్‌కు జరిమానా

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ కోచ్‌కు జరిమానా

ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్‌కు బిగ్ షాక్ తగిలింది.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డ్!

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డ్!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటుంది. తొలి 7 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా నిలిచిన పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది.

అర్ధ సెంచరీతో రాణించిన ప్రభ్‌సిమ్రన్.. ముంబై టార్గెట్ 201

అర్ధ సెంచరీతో రాణించిన ప్రభ్‌సిమ్రన్.. ముంబై టార్గెట్ 201

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పంజాబ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ముంబై ఇండియన్స్, పంజాగ్ కింగ్స్ తలపడనున్నాయి. . ఈ క్రమంలో టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి