Home » Punganur
తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషతో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు.
వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం దద్దరిల్లింది. వైసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి ఆయన వ స్తున్నారన్న సమాచారంతో టీడీపీ, జనసేన శ్రేణులు పెద్దఎత్తున నిరసనకు దిగాయి.
పుంగనూరు రాజకీయాలను 15 ఏళ్లుగా శాసిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఏకచత్రాధిపత్యానికి కళ్లెం పడింది. గతంలో కనుచూపు మేరలో కనిపించని టీడీపీ..
Andhrapradesh: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన ప్రచార శ్రేణులపై కర్రలతో దాడులు పాల్పడ్డారు. తమ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తే చంపేస్తామంటూ బెదిరింపులుకు దిగారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖాలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఎన్నికల కోసం వాలంటీర్లను ఎడాపెడా వాడుకుంటోంది. ఓటర్లకు మభ్యపెట్టడానికి తీసుకువచ్చిన చీరలను వార్డు సచివాలయాల్లో ఉంచారు.
మకర సంక్రాంతి సందర్భంగా ఆదివారం ప్రధాని మోదీ(PM Modi) ఆసక్తికర ఫొటోలను షేర్ చేశారు. అందులో ఆయన పుంగనూరు జాతికి చెందిన ఆవులకు మేత తినిపిస్తుండగా.. అవి ఆయన్ని ఆప్యాయంగా హత్తుకోవడం కనిపిస్తోంది. మోదీ నివాసంలోఉన్న పుంగనూరు ఆవుల(Punganuru Cows) విశేషాలు తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు
Andhrapradesh: జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమకు తమ భూములు ఇవ్వమని గోపిశెట్టిపల్లె రైతులు వెల్లడించారు.
పుంగనూరులో శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యకర్తల ( TDP Leaderes ) పై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది టీడీపీ నేతలు గాయపడ్డారు. అయి తే ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి (SP Rishanth Reddy) మీడియా సమావేశం నిర్వహించారు.
పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ నేత చల్లాబాబు( Challababu)కు ఏపీ హైకోర్టు బెయిల్(AP High Court Bail) మంజూరు చేసింది. 45 వేల షూరిటీ బాండ్లు సమర్పించాలని ఆదేశించింది
చిత్తూరు జిల్లా పుంగనూరు, అమగల్లు కేసుల్లో టీడీపీ నేతలు 79 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. చిత్తూరు, మదనపల్లి, కడప జైళ్లలో ఇప్పటి వరకూ ఈ టీడీపీ నేతలంతా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డికి కూడా ఉపశమనం కలిగింది.