• Home » Protest

Protest

టార్గెట్ దాడులపై కోల్‌కతాలో మమత బైఠాయింపు నిరసన

టార్గెట్ దాడులపై కోల్‌కతాలో మమత బైఠాయింపు నిరసన

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో మంగళవారంనాడు బైఠాయింపు దీక్షకు దిగారు.

ఇక్కడ కాకుంటే ఢిల్లీలోనే తేల్చుకుంటా.. మమతా బెనర్జీ

ఇక్కడ కాకుంటే ఢిల్లీలోనే తేల్చుకుంటా.. మమతా బెనర్జీ

టీఎంసీ సీనియర్ నేతలపై జరిగిన దాడులపై నిరసన తెలిపేందుకు తమ పార్టీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో 'పోలీస్ రాజ్యం' నడుస్తోందని ఆరోపించారు.

బెంగాల్ రీపోలింగ్.. 90 శాతం పోలింగ్ నమోదు

బెంగాల్ రీపోలింగ్.. 90 శాతం పోలింగ్ నమోదు

పశ్చిమబెంగాల్ సౌత్ 24 పరగణాల జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 15 పోలింగ్ బూత్‌లలో శనివారంనాడు రీపోలింగ్ ముగిసింది. 90 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.

రెండో రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ప్రయాణికుల అవస్థలు..

రెండో రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ప్రయాణికుల అవస్థలు..

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో నేటి నుంచి మహా ధర్నాకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.

పార్లమెంటు ఆవరణలో ఎన్డీయే మహిళా ఎంపీల ధర్నా

పార్లమెంటు ఆవరణలో ఎన్డీయే మహిళా ఎంపీల ధర్నా

మహిళలకు 2029 నుంచి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంతో ఎన్డీయే మహిళా ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఆవరణలో ధర్నాకు దిగారు.

నోయిడాలో చెలరేగిన అల్లర్లు.. వాహనాలకు నిప్పుపెట్టిన కార్మికులు..

నోయిడాలో చెలరేగిన అల్లర్లు.. వాహనాలకు నిప్పుపెట్టిన కార్మికులు..

నోయిడాలో జీతాలు పెంచాలని కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. వేతనాలు పెంచాలని నోయిడా పారిశ్రామికవాడలో మూడ్రోజులుగా నిరసన చేస్తున్న కార్మికులంతా నేడు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. పలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.

బెంగాల్‌లో ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సీఎం మమత ధర్నా

బెంగాల్‌లో ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సీఎం మమత ధర్నా

ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె నిరసన బాటపట్టారు.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. హోరెత్తిన నిరసనలు!

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. హోరెత్తిన నిరసనలు!

ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ మృతికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల్లో నిరసనలు హోరెత్తాయి. భారత్‌లోని లద్ధాఖ్, పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతాల్లో.. ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక నినాదాలతో నల్ల జెండాలు పట్టుకుని ఇరాన్‌పై దాడులను ఖండించారు.

ఢిల్లీలో జేఎన్ యూ విద్యార్థుల నిరసన హింసాత్మకం.. 14 మంది అరెస్ట్

ఢిల్లీలో జేఎన్ యూ విద్యార్థుల నిరసన హింసాత్మకం.. 14 మంది అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో జేఎన్ యూ విద్యార్థులు చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. ఈ ఘటనలో విద్యార్థి సంఘం ప్రస్తుత, మాజీ అధ్యక్షులు సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.

 రాహుల్‌కు నల్లజెండాలతో బీజేపీ కార్యకర్తల నిరసన

రాహుల్‌కు నల్లజెండాలతో బీజేపీ కార్యకర్తల నిరసన

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌ (India AI Impact Summit)కు కాంగ్రెస్ కార్యకర్తలు అంతరాయం కలిగించడంపై బీజేపీ కార్యకర్తలు శనివారంనాడు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఆ పార్టీ మద్దతుదారులు, యువజన విభాగం కార్యకర్తలు దేశవ్యాప్తంగా పలుచోట్ల రోడ్లపైకి వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి