• Home » Proddatur

Proddatur

Confusion : సర్దుబాటులో గందరగోళం

Confusion : సర్దుబాటులో గందరగోళం

ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పని సర్దుబాటు చేపట్టింది. విద్యాశాఖాధికారుల నిర్వాకంతో సర్దుబాటు పక్రియ గందరగోళంగా తయారైంది. దీంతో విద్యాశాఖాధికారులపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాలిటెక్నిక్‌ కాలేజీకి నూతన భవనాలు నిర్మించాలి

పాలిటెక్నిక్‌ కాలేజీకి నూతన భవనాలు నిర్మించాలి

ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ శిఽథి లావస్థలో వుందని నూతన భవనాలు మంజూరు చేయిం చి నిర్మించాలని పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ జింకాఅశోక్‌బాబు తదితరులు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కోరారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కలిసి పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ తదితరులు లెక్చరర్లు వినతి పత్రం అందజేశారు.

Nutrients provided : శారీరక అభివృద్ధికి పోషకాలు అందించాలి

Nutrients provided : శారీరక అభివృద్ధికి పోషకాలు అందించాలి

పిల్లల శారీరక అభివృద్ధికి సరైన పోషకాలు అందించినప్పు డు పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని ఐసీడీ ఎస్‌ అర్బన్‌ ప్రాజెక్టు సూపర్‌ వైజర్‌ భాగ్య లక్ష్మీ పేర్కొన్నారు.

 కాలువల్లో పూడికతీత పనులు

కాలువల్లో పూడికతీత పనులు

పట్టణంలోని ప్రధాన మురుగునీటి కాలువల్లో పేరుకుపోయిన పూడిక తీత పనులను మొదలు పెట్టారు. సోమవారం మడూరు కాలువ చివరి పాయింట్‌ దగ్గర నుంచి మురుగు తొలగించే పనులను ఎక్స్‌కవేటర్‌ను కాలువలో దించి ట్రాక్టర్లకు పూడికను ఎత్తిపోశారు.

పోలీసులకు జ్యుడీషియల్‌ అధికారాలొద్దు

పోలీసులకు జ్యుడీషియల్‌ అధికారాలొద్దు

పోలీసులకు జ్యుడీషియల్‌ అధికారాలతో పౌరహక్కులకు ప్రమాదం ఏర్పడుతుందని సామాన్యులకు న్యాయం అందదని ప్రముఖ న్యాయవాది సీవీ సురేష్‌ అభిప్రాయ పడ్డారు. ఆదివారం స్థానిక ఎన్జీవో హోంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నూతన క్రిమినల్‌ చట్టాలు, ప్రజా హక్కులకు విఘాతాలు అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌సమావేశం జరిగింది.

అవినీతి అనకొండ

అవినీతి అనకొండ

వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఒక హక్కుగా మారింది. దీంతో కొందరు ఉద్యోగులుస్కాంలు కబ్జాలతో పాటు ఏకంగానేర సామ్రాజ్యమే నడిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీని ఛీకొట్టి చంద్రబాబు నేతృత్వంలోని కూటమిని అధికారంలోకి తెచ్చారు.

 మూడోసారీ వాయిదా పడ్డ కొత్తూరు విద్యాకమిటీ ఎన్నికలు

మూడోసారీ వాయిదా పడ్డ కొత్తూరు విద్యాకమిటీ ఎన్నికలు

టీడీపీ, వైసీపీ నాయకుల తీవ్ర పోటీ వల్ల కొత్తూరు విద్యాకమిటీ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. మండలంలోని కొత్తూరు విద్యాకమిటి ఛైర్మన్‌ ఎన్నికలు ఈ సారి కూడా వాయిదా పడ్డాయి. పోరుమామిళ్ల మండలంలోని కొత్తూరు (సిద్దనకిచ్చాయపల్లె) విద్యాకమిటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో వైసీపీ నాయకులు తీవ్రంగా పోటీ పడడంతో రెండు దఫాలుగా ఈ ఎన్నికలు ఉత్కంఠను రేపాయి.

తప్పు ఉంటే నిగ్గు తేల్చాలి

తప్పు ఉంటే నిగ్గు తేల్చాలి

తన రాజకీయ జీవితంలో తనపై ప్రత్యర్థులు ఒక్కతప్పు వెతికినా కానరాదని వుంటే నిగ్గుతేల్చమని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఛాలెంజ్‌ విసిరారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుందూనదిలో మట్టి తోలుతూ పట్టుబడ్డ టిప్పర్లపై ఎన్‌వీఆర్‌ఆర్‌ అని వుంటే నంద్యాల వరదరాజులరెడ్డిదే నని బంగారురెడ్డి ఆరోపించారన్నారు.

అరకొర వసతులు.. అయినా ఫలితాల్లో టాపర్లు

అరకొర వసతులు.. అయినా ఫలితాల్లో టాపర్లు

ఆ కళాశాలలో అరకొర వసతు లు న్నా.. అధ్యాపకల కొరత వేధిస్తున్నా.. విద్యార్థులు మాత్రం ఎని మిదేళ్లుగా జిల్లా టాపర్లుగా నిలుస్తున్నారు. కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తే మరింత ప్రతిభ కనబరుస్తామని ఉర్దూ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సంస్కృతికి చుక్కాని తెలుగు

సంస్కృతికి చుక్కాని తెలుగు

ప్రపంచంలోని 6600 భాషల్లో 16వ భాషగా గుర్తింపు తెచ్చుకున్న అత్యంత ప్రాచీన భాష అయిన తెలుగే అన్ని భాషలకు మూలమని వక్తలు కొనియాడారు. ప్రపంచ భాషల్లో అత్యంత గొప్పదైనది, మధురమైనది తెలుగుభాష అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి