• Home » Priyanka Gandhi

Priyanka Gandhi

 Rahul Gandhi : మోదీ ప్రస్తావన ఎందుకు?

Rahul Gandhi : మోదీ ప్రస్తావన ఎందుకు?

ప్రధాని మోదీ అంటేనే బోర్‌ కొడుతోందని, ఆయన ప్రస్తావన ఎందుకని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

Rahul Gandhi: మోదీ పేరు మాకు బోర్ కొట్టేసింది

Rahul Gandhi: మోదీ పేరు మాకు బోర్ కొట్టేసింది

ప్రియాంకను గెలిపిస్తే వయనాడ్‌కు ఉత్తమ ఎంపీ ఆమె అవుతుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆమె ప్రజల జీవితాలను ఎలా మెరుగుపరచారని, ఫుడ్ ప్రాసెసింగ్, స్టోరేజ్, పర్యాటకం, మౌలిక వసతుల కల్పన వంటి రంగాలపై తగిన ప్రణాళికలపై దృష్టి సారించిందని చెప్పారు.

Priyanka Gandi: ఏం చేసైనా అధికారంలోకి రావడమే  మోదీ లక్ష్యం

Priyanka Gandi: ఏం చేసైనా అధికారంలోకి రావడమే మోదీ లక్ష్యం

ప్రజలను విడగొట్టడం, విద్వేష వ్యాప్తి, ప్రజాస్వా్మిక సంస్థలను నీరుగార్చడం ద్వారా అధికారంలో కొనసాగడమే మోదీ సర్కార్ లక్ష్యమని వయనాడ్‌లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ అన్నారు.

Priyanka Gandhi: 30 ఏళ్లుగా హౌస్‌వైఫ్‌గా ఉన్నా, నా వాయిస్ చాలా పెద్దది

Priyanka Gandhi: 30 ఏళ్లుగా హౌస్‌వైఫ్‌గా ఉన్నా, నా వాయిస్ చాలా పెద్దది

వయనాడ్ ప్రజాసమస్యలపై గట్టిగా గళం విప్పుతానని ఆ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చుంగ్‌థారాలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.

ప్రియాంక నామినేషన్‌కు ఆమోదమెలా?: బీజేపీ

ప్రియాంక నామినేషన్‌కు ఆమోదమెలా?: బీజేపీ

వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రియాంకా నామినేషన్‌ను ఈసీ ఆమోదించడం పట్ల బీజేపీ ఐటీ సెల్‌ ఇన్‌చార్జి అమిత్‌ మాలవియా మండిపడ్డారు.

Priyanka Gandhi: మదర్ థెరిస్సా మా ఇంటికి వచ్చారు.. నాటి జ్ఞాపకాలను పంచుకున్న ప్రియాంక

Priyanka Gandhi: మదర్ థెరిస్సా మా ఇంటికి వచ్చారు.. నాటి జ్ఞాపకాలను పంచుకున్న ప్రియాంక

మదర్ థెరిస్సా 1991లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యానంతరం తమ కుటుంబసభ్యులను కలిసేందుకు రావడం, ఢిల్లీలోని మదర్ ఛారిటబుల్ ఆర్గనేజేషన్‌కు సేవలందించాలని ఆహ్వానించిన వైనాన్ని ప్రియాంక గాంధీ గుర్తు చేసుకున్నారు.

Mallikarjun Kharge: ఖర్గేను అవమానించిందంటూ బీజేపీ ఆరోపణలు.. తోసిపుచ్చిన కాంగ్రెస్‌

Mallikarjun Kharge: ఖర్గేను అవమానించిందంటూ బీజేపీ ఆరోపణలు.. తోసిపుచ్చిన కాంగ్రెస్‌

వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నగారా మోగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న కలపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయం వెలుపల ఉన్నారు. దీంతో ఖర్గేను కాంగ్రెస్ పార్టీ పెద్దలు అవమానించారంటూ బీజేపీ ఆరోపణలు గుప్పించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

BJP vs Congress: ప్రియాంక గాంధీ నామినేషన్‌లో ఖర్గేను అవమానించారా.. అసలు ఏం జరిగింది

BJP vs Congress: ప్రియాంక గాంధీ నామినేషన్‌లో ఖర్గేను అవమానించారా.. అసలు ఏం జరిగింది

వయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న సమయంలో ఆఫీసర్ గదికి వెలుపల ఖర్గే వేచి ఉన్నట్టుగా వీడియోలో ఉంది. ఈ వీడియోను అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సహా పలువురు బీజేపీ నేతలు షేర్ చేశారు. అయితే ఈ ప్రచారం అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అసలు ఏం జరిగింది.

Priyanak Gandhi:  ప్రియాంక గాంధీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే

Priyanak Gandhi: ప్రియాంక గాంధీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే

ప్రియాంక గాంధీ ఉన్న ఆస్తుల్లో రూ.4.25 కోట్ల చరాస్తులు ఉన్నాయి. వాటిలో మూడు బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, పీపీఎఫ్, రాబర్డ్ వాద్రా గిఫ్ట్‌గా ఇచ్చిన హోండా సీఆర్‌వీ కారు, రూ.1.15 కోట్లు విలువచేసే 4400 గ్రాములకు పైగా బంగారం ఉన్నాయి.

Priyanka Gandhi: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ.. వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్..

Priyanka Gandhi: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ.. వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్..

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ స్థానిక నేతల సమక్షంలో నామినేషన్ పత్రాలపై ప్రియాంకగాంధీ సంతకాలు చేశారు. ఆ తర్వాత ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక.. భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. వయనాడ్ ప్రజలు తన కుటుంబ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి