• Home » Priyanka Gandhi

Priyanka Gandhi

Minister Seethakka: ప్రియాంకా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి సీతక్క ఏమన్నారంటే..

Minister Seethakka: ప్రియాంకా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి సీతక్క ఏమన్నారంటే..

Minister Seethakka: బీజేపీ నేత ర‌మేష్ బిధూరిపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యల ప‌ట్ల వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Ramesh Bidhuri: ప్రియాంక బుగ్గలంత నునుపుగా రోడ్లు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Ramesh Bidhuri: ప్రియాంక బుగ్గలంత నునుపుగా రోడ్లు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

తన వ్యాఖ్యల చుట్టూ వివాదం రేగడంతో మీడియా ముందు భిదూరి క్షమాపణ చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో చేసిన వ్యాఖ్యలనే తాను ప్రస్తావించానని, ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు.

Year Ender 2024: లోక్‌సభలో అడుగు పెట్టిన ప్రియాంక

Year Ender 2024: లోక్‌సభలో అడుగు పెట్టిన ప్రియాంక

Year Ender 2024: 2024 ఏడాది కాంగ్రెస్ పార్టీకే కాదు... ప్రియాంక గాంధీకి సైతం కలిసొచ్చింది. కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో ప్రతిపక్ష హోదా దక్కించుకొంది. ఇక వయనాడ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంకగాంధీ గెలుపొందారు.

Priyanka Gandhi : ఉద్యోగాలివ్వరు కానీ.. దరఖాస్తులపై జీఎస్టీ వేస్తారా?

Priyanka Gandhi : ఉద్యోగాలివ్వరు కానీ.. దరఖాస్తులపై జీఎస్టీ వేస్తారా?

యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఉద్యోగ నియామక దరఖాస్తు ఫారాలపైనా జీఎస్టీ వసూలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ

Priyanka Gandhi: జమిలీ జేపీసీ కమిటీలో ప్రియాంక

Priyanka Gandhi: జమిలీ జేపీసీ కమిటీలో ప్రియాంక

జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు రెండు బిల్లులను (129వ రాజ్యాంగ సవరణ) కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ మంగళవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు నియంతృత్వానికి దారితీస్తుందని విపక్షాలు వ్యతిరేకించాయి.

Priyanka Gandhi: నిన్న పాలస్తీనా, నేడు బంగ్లా బ్యాగ్‌

Priyanka Gandhi: నిన్న పాలస్తీనా, నేడు బంగ్లా బ్యాగ్‌

ప్రియాంకతో పాటు విపక్ష ఎంపీలు సైతం పార్లమెంటులో అడుగుపెట్టడానికి ముందు సభా ప్రాంగణం వెలుపల ప్లకార్డులు, బ్యాగులు పట్టుకుని పొరుగుదేశం (బంగ్లా)లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Priyanka Gandhi: ఇలా బ్యాగ్‌తో వచ్చి అలా వివాదంలోకి చిక్కి

Priyanka Gandhi: ఇలా బ్యాగ్‌తో వచ్చి అలా వివాదంలోకి చిక్కి

ప్రియాంక గాంధీ ఒక ప్రత్యేక బ్యాగుతో పాలస్తీనాకు తన సంఘీభావం తెలిపినట్టు ఒక నెజిజన్ వ్యాఖ్యానించారు. తూర్పు పాకిస్థాన్‌పై మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్థాన్ శక్తులను ఓడించిన 'విజయ్ దివస్' రోజు హమాస్ వంటి సంస్థలకు ప్రియాంక మద్దతు చెప్పడం మంచి అభిరుచి కాదని మరొకరు విమర్శించారు.

Priyanka Gandhi: రాజ్యాంగం అంటే సంఘ్‌ రూల్‌ బుక్‌ కాదు!

Priyanka Gandhi: రాజ్యాంగం అంటే సంఘ్‌ రూల్‌ బుక్‌ కాదు!

భారత రాజ్యాంగం అంటే ‘సంఘ్‌’ రూపొందించిన నియమాలు, విధానాల పుస్తకం కాదన్న విషయం ప్రధాని మోదీకి ఇంకా అర్థం కానట్లు ఉందని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు.

Rahul Gandhi: నా మొదటి స్పీచ్ కంటే చెల్లెలు బాగా మాట్లాడింది

Rahul Gandhi: నా మొదటి స్పీచ్ కంటే చెల్లెలు బాగా మాట్లాడింది

తొలి స్పీచ్‌లోనే ప్రియాంక లేవనెత్తిన అంశాలు, ప్రభుత్వాన్ని నిలదీసిన తీరుపై ఆయన సోదరుడు రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. ప్రియాంక సభలో మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ ఎంతో ఆసక్తిగా విన్నారు.

Priyanka Gandhi: ఇది సంవిథాన్...సంఘ్ బుక్ కాదు: లోక్‌సభ తొలి ప్రసంగంలో ప్రియాంక

Priyanka Gandhi: ఇది సంవిథాన్...సంఘ్ బుక్ కాదు: లోక్‌సభ తొలి ప్రసంగంలో ప్రియాంక

భారత రాజ్యాంగం 75వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో దీనిపై ప్రత్యేక చర్చలో ప్రియాంక మాట్లాడారు. అదానీ అంశంపై ప్రభుత్వం చర్చించేందుకు భయపడటం వల్లే వ్యూహాత్మకంగా లోక్‌సభను సజావుగా నడవనీయడం లేదని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి