• Home » Pressmeet

Pressmeet

KTR: ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్ళీ వచ్చాయి..

KTR: ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్ళీ వచ్చాయి..

2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం ములపు తిరిగిందని, శుక్రవారం (29న) 33 జిల్లా కేంద్రాల్లో దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే దీక్ష దివస్‌లో కేసీఆర్ పాల్గొనటం లేదని చెప్పారు. ఈనెల 26న‌ అన్ని జిల్లా కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతాయన్నారు.

Lokesh: చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకు.. వైసీపీకి ఓ రేంజ్‌లో ఇచ్చిపడేసిన లోకేష్

Lokesh: చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకు.. వైసీపీకి ఓ రేంజ్‌లో ఇచ్చిపడేసిన లోకేష్

ఆనాడు తెలుగుదేశం పారట్ీ శ్రేణులు తప్పుచేయలేదు కాబట్టే అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు తప్పు చేసి అడ్డంగా దొరికారు కాబట్టే సారీలు, రాజకీయ సన్యాసాలు అంటున్నారని..ప్రభుత్వం కూడా తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలదని మంత్రి స్పష్టం చేశారు.

Kotam Reddy: జగన్ అసెంబ్లీకి రావాలంటే ఒక చిట్కా ఉంది..: ఎమ్మెల్యే కోటంరెడ్డి

Kotam Reddy: జగన్ అసెంబ్లీకి రావాలంటే ఒక చిట్కా ఉంది..: ఎమ్మెల్యే కోటంరెడ్డి

జగన్‌ను చూసి చాలా రోజులు అవుతుంది.. కానీ ఆయన మాత్రం అసెంబ్లీకి రావడం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే.. రోజుకు జగన్‌కు గంట మాట్లాడేందుకు సమయం ఇస్తే వస్తారన్నారు. ఇంకొ విషయం ఏంటంటే.. ఆయన ఏం మాట్లాడినా అద్దం రాకూడదని.. ఇది జగన్ ఫిలాసఫీ అని అన్నారు.

BRS: సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ హస్తిన పర్యటన

BRS: సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ హస్తిన పర్యటన

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తీరును ఎండగట్టడమే లక్ష్యంగా కేటీఆర్ పెట్టుకున్నారు. లగచర్ల ఘటనపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. రాహుల్, రేవంత్ రెడ్డిల తీరును ఢిల్లీలో ఎండగట్టాలని నిర్ణయించింది. సోమవారం సాయంత్రం 3 గంటలకు ఢిల్లీలోని కాన్యూస్టూషన్ క్లబ్‌లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

TDP: కడప కార్పొరేషన్‌ను వైసీపీ నిర్వీర్యం చేసింది: మాధవి రెడ్డి

TDP: కడప కార్పొరేషన్‌ను వైసీపీ నిర్వీర్యం చేసింది: మాధవి రెడ్డి

కడప కార్పొరేషన్‌ను వైఎస్సార్‌సీపీ నిర్వీర్యం చేసిందని, సచివాలయంలో ఎవరి బాధ్య త ఏమిటో తెలియక పని చేస్తున్నారని విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కడప జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించకుండా శంకుస్థాపనకే పరిమితం చేశారని ఆమె ఆరోపించారు.

BJP: వాళ్లు వెళతామంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు: కిషన్ రెడ్డి

BJP: వాళ్లు వెళతామంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు: కిషన్ రెడ్డి

తాము ఎవరిని రెచ్చగొట్టడం లేదని, వాళ్లు మూసీ విడిచి వెళతామంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు కృష్ణా , గోదావరి నీళ్లు తెస్తాం అంటే సంతోషమేనన్నారు. అది మూసీ ప్రక్షాళన పేరిట ఇండ్లను కూలగొట్టి ఇస్తాం అంటే కుదరదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తెలంగాణను ఆగం చేసే పనికి శ్రీకారం చుట్టిందని విమర్శించారు.

BJP: మిడి మిడి జ్ఞానంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి

BJP: మిడి మిడి జ్ఞానంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి

అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలన్నది తమ డిమాండ్ అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని, సీఎం రేవంత్ రెడ్డి విచారణ కోరారా.. అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.

 Congress: వికారాబాద్ దాడిలో మొదటి ముద్దాయి కేటీఆర్: టీపీసీసీ చీఫ్

Congress: వికారాబాద్ దాడిలో మొదటి ముద్దాయి కేటీఆర్: టీపీసీసీ చీఫ్

కలెక్టర్‌పై దాడి చేసినవారు ఎవరైనాసరే వదిలేది లేదని.. 90 శాతం మంది రైతులు ఫార్మా కంపెనీ కోసం అంగీకరిస్తే.. సంబంధం లేని వ్యక్తులు దాడి చేశారని, ఇది కుట్రలో భాగంగానే దాడి జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజకీయాల కోసం కేటీఆర్ చిల్ల వేషాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP: వారిని  సామాజిక కార్యకర్తలనటం సిగ్గుచేటు: కనపర్తి శ్రీనివాసరావు

TDP: వారిని సామాజిక కార్యకర్తలనటం సిగ్గుచేటు: కనపర్తి శ్రీనివాసరావు

తల్లికి.. చెల్లికి తేడా లేకుండా నీచాతి నీచంగా పోస్టులు పెట్టిన సోషల్ మీడియా సైకోలు సజ్జల భార్గవరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డిలను వైఎస్సార్సీపీ " సామాజిక కార్యకర్తలనటం" సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శించారు.

BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్

BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్

ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కారని.. హైడ్రా’ దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. మూసీలో ఇండ్ల కూల్చివేతలపై బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్‌లు నిరసనలు తెలుపుతున్నారని, ఉపాధి దూరం చేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారని కేటీఆర్ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి