• Home » President of india draupadi murmu

President of india draupadi murmu

President Murmu: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన

President Murmu: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వచ్చే నెలలో విదేశీ పర్యటన చేయనున్నారు. ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆరో రోజుల పాటు ఫిజీ, న్యూజిలాండ్, తూర్పు తైముర్ దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. తొలుత ఆగస్ట్ 5వ తేదీన ఫిజీకి ఆమె చేరుకుంటారు.

Delhi : రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ

Delhi : రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన.. ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ స్థానంలో రానున్నారు.

Team India: విజయంతో పెరిగిన దేశ కీర్తి

Team India: విజయంతో పెరిగిన దేశ కీర్తి

టీ 20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలిచింది. 11 ఏళ్ల తర్వాత ఇండియా జట్టు వరల్డ్ కప్ గెలిచింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మ టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వరల్డ్ కప్‌లో ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించింది. క్లిష్ట పరిస్థితులను జట్టు అధిగమించింది. ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించింది.

President Murmu: ఆ పనిచేస్తే సహించేది లేదు.. రాష్ట్రపతి వార్నింగ్..

President Murmu: ఆ పనిచేస్తే సహించేది లేదు.. రాష్ట్రపతి వార్నింగ్..

దేశాభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆకాంక్షించారు.. 18వ లోక్‌సభ తొలి సమావేశాల నాలుగోరోజు ఆమో పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు.. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆమె తన ప్రసంగంలో వివరించారు.

President Speech: పేపర్ లీకేజీపై స్పందించిన రాష్ట్రపతి..

President Speech: పేపర్ లీకేజీపై స్పందించిన రాష్ట్రపతి..

దేశంలో పేపర్ లీకేజీ ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో ఆమె ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

President Speech: ప్రజల ఆకాంక్షాలను నెరవేరుస్తున్నాం.. అభివృద్ధిలో మేమే టాప్

President Speech: ప్రజల ఆకాంక్షాలను నెరవేరుస్తున్నాం.. అభివృద్ధిలో మేమే టాప్

దేశం పురోగతి వైపు వెళ్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో ఆమె మొదటిసారి ప్రసంగించారు. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేయగా.. మూడోరోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. నాలుగో రోజైన ఇవాళ రాష్ట్రపతి ప్రసంగించారు.

Train Collision: రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. పరిహారం ప్రకటించిన కేంద్రం

Train Collision: రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. పరిహారం ప్రకటించిన కేంద్రం

పశ్చిమ బెంగాల్‌‌లో సోమవారం ఉదయాన్నే ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొన్న ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. దాదాపు 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.

Eid-ul-Adha: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ముర్ము, మోదీ

Eid-ul-Adha: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ముర్ము, మోదీ

బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని సామరస్యం, ఐక్యతను పెంపొందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈద్ ఉల్ అదా సందర్భంగా ముర్ము, ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురు తమ ఎక్స్ అకౌంట్లో బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు.

Kishan Reddy: వచ్చే వారం బొగ్గు గనుల వేలం

Kishan Reddy: వచ్చే వారం బొగ్గు గనుల వేలం

వాణిజ్యపర అవసరాల కోసం ఉద్దేశించిన బొగ్గు గనుల వేలం వచ్చే వారం జరుగుతుందని బొగ్గు గనుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పదో రౌండ్‌ కమర్షియల్‌ బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తారని పేర్కొంది.

Mercy Petition: ఎర్రకోటపై దాడి కేసు.. ఉగ్రవాది క్షమాభిక్ష పిటిషన్‌ని కొట్టేసిన రాష్ట్రపతి

Mercy Petition: ఎర్రకోటపై దాడి కేసు.. ఉగ్రవాది క్షమాభిక్ష పిటిషన్‌ని కొట్టేసిన రాష్ట్రపతి

ఢిల్లీలోని ఎర్రకోటపై 24 ఏళ్ల కిందట ఉగ్రదాడులు జరిగిన విషయం విదితమే. అయితే ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన పాకిస్థాన్ ఉగ్రవాది(Pakistan Terrorist) మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్(Mercy Petition) దాఖలు చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి