• Home » President of india draupadi murmu

President of india draupadi murmu

Cabinet Withdraws: రాష్ట్రపతి వద్ద ఉన్న 3 బిల్లులు ఉపసంహరణ

Cabinet Withdraws: రాష్ట్రపతి వద్ద ఉన్న 3 బిల్లులు ఉపసంహరణ

గత ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన మూడు కీలక బిల్లులను రాష్ట్ర మంత్రివర్గం ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. వాటి సవరణలు కేంద్ర నిబంధనలకు అనుగుణంగా పంపబడతాయి

Operation Sindoor: మోదీ విదేశీ పర్యటనలు వాయిదా, రేపు అఖిలపక్షం

Operation Sindoor: మోదీ విదేశీ పర్యటనలు వాయిదా, రేపు అఖిలపక్షం

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. అటు, తన విదేశీ పర్యటనలు వాయిదా వేసుకున్నారు. రేపు అఖిలపక్షం

President Draupadi Murmu : పోలవరం ప్రాజెక్టుకి 12 వేల కోట్లు

President Draupadi Murmu : పోలవరం ప్రాజెక్టుకి 12 వేల కోట్లు

పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వమే గాక.. కేంద్రంలోని మోదీ సర్కారు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం మరోసారి వెల్లడైంది.

CM Chandrababu Naidu : రోగుల చెంతకే వైద్య సేవలు!

CM Chandrababu Naidu : రోగుల చెంతకే వైద్య సేవలు!

మెడికల్‌ సైన్స్‌లో టెక్నాలజీ వినియోగంతో వైద్య రంగంలో అద్భుతాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

President Draupadi Murmu : వైద్య వృత్తి..మానవ సేవకు గొప్ప మార్గం!

President Draupadi Murmu : వైద్య వృత్తి..మానవ సేవకు గొప్ప మార్గం!

వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా మానవాళిని సేవించే గొప్ప మార్గాన్ని ఎంచుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎయిమ్స్‌ వైద్య విద్యార్థులను ప్రశంసించారు.

AIIMS Convocation : నేడు ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవం

AIIMS Convocation : నేడు ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవం

మంగళగిరిలోని ఎయిమ్స్‌ ప్రథమ స్నాతకోత్సవం మంగళవారం మధ్యాహ్నం జరగనుంది.

17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి

17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి

మంగళగిరిలోని ఆల్‌ ఇండి యా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(ఏఐఐఎంఎస్‌) ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.

సీజేఐగా జస్టిస్‌ ఖన్నా

సీజేఐగా జస్టిస్‌ ఖన్నా

భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్లో ద్రౌపది ముర్ము, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో ప్రమాణం చేయించారు.

అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఓకే

అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఓకే

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచం మహేశ్వరరావు, టీసీ ధనశేఖర్‌, చల్లా గుణరంజన్‌ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.

Andhra Pradesh: అవార్డులు స్వీకరించిన అధికారులు

Andhra Pradesh: అవార్డులు స్వీకరించిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు జలశక్తి అవార్డులు వచ్చాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ అధికారులు అవార్డులను స్వీకరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి