• Home » President Murmu

President Murmu

నేడు రాష్ట్రపతి పుట్టినరోజు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విషెస్

నేడు రాష్ట్రపతి పుట్టినరోజు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విషెస్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బర్త్‌ డే విషెస్ తెలియజేశారు.

రాష్టప్రతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం

రాష్టప్రతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం

దేశ రాజధాని ఢిల్లీలో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. మొత్తం 131 మందికి ఈ అవార్డులు దక్కగా.. అందులో ముగ్గురు తెలంగాణ వాసులుండటం రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తోంది.

రాష్ట్రపతి ఈవెంట్‌కు మమత డుమ్మా.. ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన..

రాష్ట్రపతి ఈవెంట్‌కు మమత డుమ్మా.. ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం నాడు నార్త్ బెంగాల్‌లో అంతర్జాతీయ సంతాలి సదస్సును ప్రారంభించారు. అయితే తన పర్యటనలో పలు ప్రోటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

President Droupadi Murmu: జలాంతర్గామిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం..

President Droupadi Murmu: జలాంతర్గామిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరం నుంచి కల్వరి శ్రేణికి చెందిన సబ్‌మెరైన్‌లో ఆమె బయల్దేరారు.

President Droupadi Murmu: రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అవార్డులు ప్రదానం

President Droupadi Murmu: రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అవార్డులు ప్రదానం

ఈ రోజు వీర్ బాల్ దివస్ సందర్భంగా న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిన్నారులకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025లను ప్రదానం చేశారు.

President assent to SHANTI Bill: 'శాంతి' బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర

President assent to SHANTI Bill: 'శాంతి' బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర

దేశ అణు రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించే 'శాంతి' బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో అణు పురోగతికి ఆటంకంగా ఉన్నాయంటూ కేంద్రం భావిస్తోన్న పాత అణు చట్టాలు రెండూ రద్దయ్యాయి.

Radha Krishna Sworn: 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణం

Radha Krishna Sworn: 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణం

భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ..

Center :  బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదన్న కేంద్రం

Center : బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదన్న కేంద్రం

బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించింది. కొన్ని అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే రాజ్యాంగపరంగా గందరగోళం తలెత్తే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది.

Manipur: మణిపూర్‌లో మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన, రాజ్యసభ ఆమోదం

Manipur: మణిపూర్‌లో మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన, రాజ్యసభ ఆమోదం

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు మార్గం సుగమం అయింది. ఇవాళ రాజ్యసభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతిపక్షాల తీవ్ర నినాదాల మధ్య కేంద్ర హోంశాఖ..

President Rule: మణిపూర్‌లో మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన

President Rule: మణిపూర్‌లో మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ఆగస్టు 13 తర్వాతి నుంచి మరో ఆరు నెలలు పొడిగించడానికి సంబంధించిన..

తాజా వార్తలు

మరిన్ని చదవండి