• Home » pregnant woman

pregnant woman

Warangal: తల్లడిల్లిన బాలింత!

Warangal: తల్లడిల్లిన బాలింత!

ఆస్పత్రిలో బెడ్‌ లేక ఓ బాలింత ఆవరణలోని చెట్టు కింద గడపాల్సి వచ్చింది. ఇంక్యుబేటర్‌లో ఉన్న బిడ్డను చూసుకుంటూ వార్డు ఎదుట నేలపై కూర్చొని పడిగాపులు కాయాల్సి వచ్చింది.

Nalgonda: కుర్చీలోనే ప్రసవించిన నిండు గర్భిణి!

Nalgonda: కుర్చీలోనే ప్రసవించిన నిండు గర్భిణి!

నిండు గర్భిణి పట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌, నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది. ఈ దారుణం నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది.

Asifabad: బురద రోడ్డులో ఎడ్లబండిపై ప్రయాణం.. తల్లి గర్భంలోనే శిశువు మృతి

Asifabad: బురద రోడ్డులో ఎడ్లబండిపై ప్రయాణం.. తల్లి గర్భంలోనే శిశువు మృతి

తీవ్రమైన నొప్పులు, రక్తస్రావంతో నరక యాతన అనుభవిస్తున్న ఓ గర్భిణి బురదమయమైన రోడ్డుపై ఎడ్లబండిలో 2.5 కి.మీ ప్రయాణించడంతో ఆస్పత్రికి చేరుకునేలోపే గర్భస్థ శిశువు చనిపోయింది.

Gaddwal: ఆర్టీసీ బస్సులో ప్రసవం..

Gaddwal: ఆర్టీసీ బస్సులో ప్రసవం..

ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్తున్న ఆ గర్భిణికి ఆర్టీసీ బస్సే ఆస్పత్రి అయింది.. కండక్టర్‌ చొరవతో నర్సు డాక్టరయింది. వెరసి. పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది.

Road Accident: గర్భిణిపైనుంచి దూసుకెళ్లిన లారీ..

Road Accident: గర్భిణిపైనుంచి దూసుకెళ్లిన లారీ..

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లోని జాతీయ రహదారిపై అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఏడు నెలల గర్భంతో ఉన్న ఓ మహిళ దుర్మరణం పాలవ్వగా.. ఆమె గర్భంలోని పిండం రహదారిపై పడి చిధ్రమైంది.

Women Health : వర్షాకాలంలో గర్భిణులు ఇన్ఫెక్షన్‌కు గురికాకూడదంటే ఏం చేయాలి.. !

Women Health : వర్షాకాలంలో గర్భిణులు ఇన్ఫెక్షన్‌కు గురికాకూడదంటే ఏం చేయాలి.. !

వాతావరణంలో మార్పు, పరిసరాలు శుభ్రత లేకపోవడం, దోమలు, కలుషితమైన నీటిని తీసుకోవడం, ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించకపోవడం ప్రధాన కారణాలు.

Covid 19: కరోనా సోకిన మహిళల్లో దీర్ఘకాలిక వ్యాధులు.. గైనకాలజీ జర్నల్‌లో ఆందోళనకర విషయాలు

Covid 19: కరోనా సోకిన మహిళల్లో దీర్ఘకాలిక వ్యాధులు.. గైనకాలజీ జర్నల్‌లో ఆందోళనకర విషయాలు

గర్భధారణ సమయంలో కరోనా(Covid 19) సోకిన మహిళలకు దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయని ప్రసూతి, గైనకాలజీ జర్నల్‌ ప్రచురించింది. కరోనా సోకిన ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలైన అలసట, జీర్ణకోశ సమస్యలు తదితరాలతో బాధపడుతున్నట్లు అధ్యయనం కనుగొంది.

Hyderabad: పిండానికి గండం..

Hyderabad: పిండానికి గండం..

తెలంగాణలోని పది జిల్లాల్లో గర్భస్రావాల (అబార్షన్లు) శాతం అధికంగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు అన్ని జిల్లాల్లో నమోదైన గర్భిణుల్లో 10 శాతం మందికి అబార్షన్లు అయినట్లు తేలింది. ఈ విషయాన్ని తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఈ ఐదు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 2,84,208 మంది గర్భిణులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

Viral video:  విమానంలో గర్భిణికి ఇబ్బంది.. పట్టించుకోని మహిళకు.. వెనుక నుంచి షాకింగ్ ఝలక్..

Viral video: విమానంలో గర్భిణికి ఇబ్బంది.. పట్టించుకోని మహిళకు.. వెనుక నుంచి షాకింగ్ ఝలక్..

బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు అనేక రకాల ఇబ్బందులు తలెత్తుంటాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది వేడుక చూస్తారే గానీ.. సాయం చేసేందుకు ముందుకు రారు. కొందరైతే..

TG: కరీంనగర్‌ బస్టా్‌పలో ప్రసవం..

TG: కరీంనగర్‌ బస్టా్‌పలో ప్రసవం..

కరీంనగర్‌ బస్టా్‌పలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ సిబ్బంది పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. పుట్టిన ఆ పసికందుకు పుట్టిన రోజు కానుకగా జీవితకాలం ఉచిత బస్‌పా్‌సను మంజూరు చేస్తున్నట్లు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి