Home » Prathyekam
సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని చాలా మంది నమ్ముతారు. కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులు సహజంగానే నాయకత్వ లక్షణాలు, విజయాన్ని అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
పురాణాల్లో తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీనిలో అనేక అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క ఎండిపోతే పనికిరాదని భావించి అంతా బయటపడేస్తారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆదివారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది.
సిక్కింలోని ఒక పాఠశాలలో జరిగిన అద్భుతమైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో విచిత్రమైన, నమ్మశక్యం కాని ఘటన ఒకటి వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
ప్రభుత్వాలు డిజిటల్ విప్లవం గురించి, ఇంటి వద్దకే సంక్షేమ సేవల గురించి ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్నా.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు దారుణంగా ఉన్నాయి. ఓ మహిళ తన అత్త పెన్షన్ కోసం ఏకంగా 9 కిలోమీటర్లు ఆమెను మోసుకెళ్లింది.
మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు, చికెన్ లేదా మటన్ కిలోల లెక్కన అమ్మడం సర్వసాధారణం. కానీ బతికి ఉన్న కప్పలను కుప్పలుగా పోసి విక్రయించడం ఎక్కడైనా చూశారా. తాజాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది..
గుజరాత్‌లో 2026 జనాభా లెక్కల సన్నాహాల కోసం ఏర్పాటు చేసిన ఒక అధికారిక ప్రభుత్వ వర్క్‌షాప్‌లో తమాషా సంఘటన చోటు చేసుకుంది..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మానవత్వాన్ని చాటే ఒక సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో బస్సు దిగుతుండగా ఓ మహిళ ఉధృతమైన వరద నీటిలో కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.