• Home » Prashant Kishor

Prashant Kishor

Bihar Elections: సీనియర్ సిటిజన్లు, 15 ఏళ్ల లోపు పిల్లలకు ప్రశాంత్ కిషోర్ వరాలు

Bihar Elections: సీనియర్ సిటిజన్లు, 15 ఏళ్ల లోపు పిల్లలకు ప్రశాంత్ కిషోర్ వరాలు

బీహార్‌లోని 60 శాతానికి పైగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ తిరిగి సీఎం అయ్యే ప్రసక్తి లేదని గతవారంలో ప్రశాంత్ కిషోర్ చెప్పారు. మార్పును కోరుకుంటున్న 60 శాతం ప్రజలు ఎవరికి ఓటు వేయనున్నారనేది రాబోయే రోజుల్లో తేలుతుందని అన్నారు.

Prashant Kishor: రాసిస్తా...నితీష్ తిరిగి సీఎం అయ్యేదే లేదు

Prashant Kishor: రాసిస్తా...నితీష్ తిరిగి సీఎం అయ్యేదే లేదు

ప్రశాంత్ కిషోర్ గతంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా జనతాదళ్ (యూ), బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీలకు పనిచేశారు. తాజాగా ఆయన బీహార్‌లో జరిపిన సర్వే వివరాలను వెల్లడిస్తూ, 62 శాతం ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు తాను, తన టీమ్ చేసిన సర్వేలో తేలిందని చెప్పారు.

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ

ప్రశాంత్ కిషోర్ పార్టీ స్థాపించడానికి ముందు రెండేళ్లపాటు మహాత్మాగాంధీ సత్యాగ్రహం చేపట్టిన చంపరాన్ నుంచి రాష్ట్రంలో సుమారు 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. పార్టీ తొలి జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు గత నెలలో ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్‌పై పరువునష్టం కేసు

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్‌పై పరువునష్టం కేసు

అశోక్ చౌదరి తన కుమార్తెకు లోక్‌సభ సీటు సంపాదించేందుకు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు డబ్బులు ఇచ్చారంటూ ప్రశాంత్ కిషోర్ ఆరోపించినట్టు తెలుస్తోంది.

Prashant Kishore: జన్‌సురాజ్ పార్టీ తొలి అధ్యక్షుడిని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్

Prashant Kishore: జన్‌సురాజ్ పార్టీ తొలి అధ్యక్షుడిని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్

ప్రశాంత్ కిషోర్ గత ఏడాది అక్టోబర్ 2న 'సున్ సురాజ్' పార్టీని ప్రారంభించారు. పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకుండానే పార్టీని ప్రారంభించిన ఆయన... పార్టీలో తాను ఎలాంటి పదవుల్లోనూ ఉండటం లేదని స్పష్టం చేశారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ ఐపీఎస్ అధికారి మనోజ్ భారతిని నియమించారు.

Bihar: ప్రశాంత్ కిషోర్ పార్టీలో కేంద్ర మాజీ మంత్రి పార్టీ విలీనం..

Bihar: ప్రశాంత్ కిషోర్ పార్టీలో కేంద్ర మాజీ మంత్రి పార్టీ విలీనం..

జన్‌ సురాజ్ పార్టీతో తన పార్టీని విలీనం చేస్తూ ఆర్‌సీపీ సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశాంత్ కిషోర్ స్వాగతించారు. ఒక పెద్ద సోదరుడిగా ఆర్‌సీపీ సింగ్‌కు బిహార్ రాజకీయాలు, ప్రజల జీవనవిధానంపై ఎంతో అవగాహన ఉందని అన్నారు.

Prashant Kishore: వక్ఫ్ సవరణ బిల్లుతో విభేదించిన పీకే... ఆ పార్టీకే నష్టమని జోస్యం

Prashant Kishore: వక్ఫ్ సవరణ బిల్లుతో విభేదించిన పీకే... ఆ పార్టీకే నష్టమని జోస్యం

సమావేశంలోని ఒక పెద్ద సెక్షన్‌ను విడగొట్టేందుకు తీసుకువచ్చే ఏ చట్టానికైనా తమ పార్టీ వ్యతిరేకమని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందాలని బీజేపీ కోరుకుంటోందని, కానీ దీని వల్ల జేడీ(యూ)కు అతిపెద్ద నష్టం జరుగనుందని జోస్యం చెప్పారు.

Prashant Kishor: ఆయన శారీరకంగా అలసిపోయారు, మానసిక స్థిమితం కోల్పాయారు

Prashant Kishor: ఆయన శారీరకంగా అలసిపోయారు, మానసిక స్థిమితం కోల్పాయారు

నితీష్ కుమార్‌ రాష్ట్రంలో ఏమి జరుగుతోందో తెలుసుకునే పరిస్థితిలో లేరని, కనీసం తన కౌన్సిల్‌లో మంత్రుల పేర్లు కూడా ఆయన చెప్పలేరని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

Prashant Kishor: రాసి ఇస్తా... అలా జరక్కపోతే నేను తప్పుకుంటా: పీకే సంచలన జోస్యం

Prashant Kishor: రాసి ఇస్తా... అలా జరక్కపోతే నేను తప్పుకుంటా: పీకే సంచలన జోస్యం

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, నితీష్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ సంచలన జోస్యం చెప్పారు.

Prashant Kishor: నటుడు విజయ్ పార్టీకి ఒంటరిగా ఎన్ని సీట్లు వస్తాయంటే.. పీకే జోస్యం ఇదే

Prashant Kishor: నటుడు విజయ్ పార్టీకి ఒంటరిగా ఎన్ని సీట్లు వస్తాయంటే.. పీకే జోస్యం ఇదే

రాజకీయ మార్పును ఆశిస్తూ బీహార్‌లో జన్ సురాజ్ పార్టీ, తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ ఎన్నికలకు వెళ్తున్నాయని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. తమిళనాడులో మార్పు తేవాలనే ఆశయంతో ఉన్న ఆయనకు ఎన్నికల వ్యూహకర్తగా తనకున్న అనుభవం జోడించి సహకరిస్తానని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి