Home » Prakasam
ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిట్ దర్యాప్తు జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ ( Collector Dinesh Kumar ) తెలిపారు.
టీడీపీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ... సింగిల్‌గా పోటీ చేయొచ్చు కదా అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
జిల్లాలోని మార్కాపురంలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన లెక్చరర్ చెడు దారి పట్టాడు.
ప్రకాశం జిల్లా: కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని, చేతగాని దద్దమ్మ రాష్ట్రానికి సీఎంగా ఉండటం వలన ఏపీకి అన్యాయం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు.
జిల్లాలోని సింగరాయకొండలో ఇద్దరు యువకులు చెలరేగిపోయారు.
ప్రకాశం జిల్లా: నాగులుప్పలపాడు మండలం, మద్దిరాలపాడు వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం తెల్లావారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
చంద్రబాబుపై పెట్టిన కేసే అక్రమం. కనీసం జైలులో కూడా కనీస వసతులు కల్పించకుండా వైసీపీ ప్రభుత్వం వేధిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును, రిమాండ్‌ను ఖండిస్తూ స్థానిక రిక్రియేషన్ క్లబ్ రోడ్డులో టీడీపీ ఆధ్వర్యంలో నాల్గోరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కంభం, రాచర్ల మండలాలకు చెందిన టీడీపీ నాయకులు రిలే దీక్షలో పాల్గొన్నారు. నల్లకండువాలు ధరించి నిరసన తెలిపారు.
ప్రకాశం జిల్లా: ఒంగోలులో మార్కాపురం వైసీపీ నాయకులతో రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
టీడీపీ అధినత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టులో రాజకీయ కోణం లేదని తెలిపారు.
చీరాల వైసీపీ ఇన్‌చార్జ్ కరణం వెంకటేష్(Karanam Venkatesh)పై జనసేన నాయకుడు ఆమంచి స్వాములు(Amanchi Swamulu) కౌంటర్ ఎటాక్‌కు దిగారు.