Home » Prabhas
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’ (Project K). దీపికా పదుకొణె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘బాహుబలి’ (Baahubali) తో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో రెబల్ స్టార్ వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ వేదిక మీద మహేష్ బాబు(Mahesh Babu fans), ప్రభాస్ (Prabhas fans) అభిమానుల మధ్య తీవ్రమయిన పదజాలంతో కూడిన యుద్ధం జరుగుతోంది. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు.
బాలీవుడ్ బడా నిర్మాతల్లో భూషణ్ కుమార్ (Bhushan Kumar) ఒకరు. ‘యానిమల్’ (Animal) సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్ మూవీ ‘స్పిరిట్’ (Spirit) ను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
‘బాహుబలి’ (Baahubali) సినిమాతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ చిత్రం ఇచ్చిన కిక్‌తో రెబల్ స్టార్ నటిస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియాగా తెరకెక్కుతున్నాయి.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna is the host) హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో (Unstoppable 2) ఆహా ఓ.టి.టి. (Aha OTT) కి బాగానే వర్కౌట్ అయింది. అయితే ఈ షో లో ఏదో ఒకటి రెండు ఎపిసోడ్ లు తప్పితే అన్ని ఎపిసోడ్ లోనూ మగవాళ్లే వస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క పెళ్లికి సంబంధించి ఎంతో కాలంగా ఎన్నో వార్తలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తమ మధ్య అలాంటి..
సెలబ్రిటీ జీవితం అన్నాక... గంటకో గాసిప్, రోజుకో రూమర్స్ రావడం సహజం. కొందరు వాటిని వినీ విననట్లు ఉంటారు. కొందరై రూమర్‌కు తగ్గట్లు ఘాటుగా కౌంటర్ ఇస్తారు. వారం రోజులుగా ప్రభాస్ గురించి బాలీవుడ్‌లో ఓ గాసిప్ హల్‌చల్ చేస్తోంది.
‘1 నేనొక్కడినే’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు కృతిసనన్. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో కలిసి ‘ఆదిపురుష్’ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఆమెపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ స్టార్ హీరో ఆమెను ప్రేమిస్తున్నారని ‘భేడియా’ ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన చెప్పారు.
ప్రభాస్ (Prabhas) అంటే తనకెంతో ఇష్టమని ఇప్పటికే పలుమార్లు చెప్పారు కృతిసనన్ (Kriti Sanon). తాజాగా మరోసారి ఆమె ప్రభాస్ గురించి (Kriti Sanon likes prabhas) చెప్పుకొచ్చారు. ‘ఆదిపురుష్’ రిలీజ్ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తునట్లు చెప్పుకొచ్చారు.