Home » Power Grid Corp
హైదరాబాద్, జనవరి 10: విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ట్రాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలుచేయాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
పెద్దపల్లి జిల్లా: రామగుండం 62 మెగా వాట్ల బి పవర్ హౌజ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కేబుల్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుండడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.