• Home » Power Bill

Power Bill

Bhatti: విద్యుత్తు శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్‌

Bhatti: విద్యుత్తు శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్‌

రాష్ట్రంలో విద్యుత్తు శాఖలో ఖాళీలను గుర్తించామని, త్వరలో ఆయా పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

Penalties: డిస్కమ్‌లను దారిలో పెట్టేందుకే జరిమానాలు

Penalties: డిస్కమ్‌లను దారిలో పెట్టేందుకే జరిమానాలు

డిస్కమ్‌లకు క్రమశిక్షణ లేకుండాపోయిందని, సకాలంలో అవి వార్షిక ఆదాయ అవసరాలు(ఏఆర్‌ఆర్‌)/ పిటిషన్లు దాఖలు చేయడంలేదని, అందుకే వాటిని దారిలో పెట్టేందుకు జరిమానాల విధానం అమల్లోకి తెచ్చామని తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) చైర్మన్‌ టి.శ్రీరంగారావు అన్నారు.

Discoms: ఖరీదైన విద్యుత్తుకు స్వస్తి!

Discoms: ఖరీదైన విద్యుత్తుకు స్వస్తి!

రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు కరెంటు కొనుగోలు ఖర్చును తగ్గించుకుంటున్నాయి. ఖరీదైన విద్యుత్తుకు స్వస్తి పలుకుతున్నాయి.

Electricity : ఫిక్స్‌డ్‌ చార్జీలపెంపు!

Electricity : ఫిక్స్‌డ్‌ చార్జీలపెంపు!

రాష్ట్రంలో లోటెన్షన్‌ (ఎల్‌టీ) కేటగిరీలోని విద్యుత్‌ వినియోగదారులపై ఫిక్స్‌డ్‌ చార్జీల (డిమాండ్‌ చార్జీ) రూపంలో అదనపు భారం పడబోతోంది.

Green Energy: పునరుత్పాదక విద్యుత్తుకు ప్రణాళికలను సిద్ధం చేయండి

Green Energy: పునరుత్పాదక విద్యుత్తుకు ప్రణాళికలను సిద్ధం చేయండి

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు (గ్రీన్‌ ఎనర్జీ)ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు వెంటనే ప్రణాళికలను సిద్ధ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.

KTR: సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతోంది: ఎమ్మెల్యే కేటీఆర్..

KTR: సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతోంది: ఎమ్మెల్యే కేటీఆర్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజల్ని వంచించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Amaravati : ఉక్కపోత.. కరెంటు మోత!

Amaravati : ఉక్కపోత.. కరెంటు మోత!

వానాకాలంలోనూ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడి పెరిగిపోవడంతో విద్యుత్‌ వాడకం కూడా పెరిగిపోతోంది.

Current Bill Payments: మళ్లీ గూగుల్‌/ఫోన్‌పేలతో కరెంట్‌ బిల్లుల చెల్లింపు

Current Bill Payments: మళ్లీ గూగుల్‌/ఫోన్‌పేలతో కరెంట్‌ బిల్లుల చెల్లింపు

కరెంట్‌ బిల్లులను మునపటిలాగే మళ్లీ గూగుల్‌పే/ఫోన్‌పే/అమెజాన్‌ పే/పేటీఎంల ద్వారా చెల్లించేందుకు మార్గం సుగమమైంది.

CM Revanth Reddy: విద్యుత్ ఒప్పందాలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

CM Revanth Reddy: విద్యుత్ ఒప్పందాలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చ జరుగుతుంది. విద్యుత్‌పై సభలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

TG Assembly: మంత్రి కోమటి రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి..

TG Assembly: మంత్రి కోమటి రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సభలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి