Home » Poverty in India
దేశంలో వంద శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచిన కేరళ మరో ఖ్యాతి దక్కించుకుంది. భారతదేశంలో దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది.
Extreme Poverty Rate: 2022-2023 నాటికి దేశంలో అత్యంత పేదరికం రేటు భారీగా పడిపోయింది. 75.24 మిలియన్ల మంది మాత్రమే అత్యంత పేదవాళ్లు ఉన్నారు. 11 ఏళ్లలో ఏకంగా 269 మిలియన్ల మంది అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారు.
భారత్‌లో 80 కోట్ల మంది ప్రజలు కేవలం ఐదారేళ్లలోనే పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి(ఐరాస) జనరల్ అసెంబ్లీ(యూఎన్‌జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ తెలిపారు.
దేశవ్యాప్తంగా గడిచిన కొన్ని సంవత్సరాలలో పేదరికం(Poverty in India) భారీగా తగ్గిందని ఓ నివేదిక వెల్లడించింది. కరోనా సవాళ్లు ఎదురైనా పేదరికం తగ్గిందని చెప్పింది. 2011-12లో దేశవ్యాప్తంగా 21.2 శాతంగా ఉన్న పేదరికం 2022-24 నాటికి 8.5 శాతానికి తగ్గిందని ఎకనామిక్ థింక్ ట్యాంక్ NCAER పరిశోధనా పత్రం నివేదించింది.