• Home » Posters

Posters

YCP MLA:  ‘బుక్‌ మై ఎమ్మెల్యే’ అంటూ వాసుపల్లి గణేష్‌పై పోస్టర్స్.. తీవ్ర కలకలం

YCP MLA: ‘బుక్‌ మై ఎమ్మెల్యే’ అంటూ వాసుపల్లి గణేష్‌పై పోస్టర్స్.. తీవ్ర కలకలం

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌పై మరోసారి పోస్టర్స్ వెలిశాయి. పోస్ట్‌లు అమ్ముకుంటున్నారని దక్షిణ నియోజకవర్గం వ్యాప్తంగా గతరాత్రి పోస్టర్లు వేయండంతో తీవ్ర కలకలం రేగింది. బుక్ మై ఎమ్మెల్యే అంటూ టిడ్కో ఇళ్ళు, దేవాలయాలు ఛైర్మన్‌ల పోస్ట్‌లు, పార్టీ పెదవులు అమ్మబడును అని అర్ధం వచ్చేటట్లు పోస్టర్లు వెలిశాయి.

Raul Ravna poster: రావణుని అక్కడ పూజిస్తారు..తెలియదేమో?.. డీకే పంచ్...!

Raul Ravna poster: రావణుని అక్కడ పూజిస్తారు..తెలియదేమో?.. డీకే పంచ్...!

రాహుల్ గాంధీకి ఉన్న ప్రజాదరణ, నాయకత్వ నైపుణ్యాలు చూసి బీజేపీ భయపడుతున్నందునే ఆయనను రావణుడిగా చూపిస్తూ పోస్టర్లు వేసిందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. రావణుని పూర్తి కథ తెలియకుండానే సఫ్రాన్ క్యాంప్ ఈ పోస్టర్లు వేసిందని బీజేపీని తప్పుపట్టారు.

Nellore: కావలిలో ‘బాబుతో నేను’ పోస్టర్లు..

Nellore: కావలిలో ‘బాబుతో నేను’ పోస్టర్లు..

నెల్లూరు జిల్లా: కావలిలో టీడీపీ నేత కావ్య కృష్ణా రెడ్డి ‘బాబుతో నేను’ అనే పోస్టర్లను భారీగా వేయించారు. దీంతో వెంటనే ఆ పోస్టర్లను తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Future PM: విపక్షాల ప్రధాని అభ్యర్థి జాబితాలో అఖిలేష్..?

Future PM: విపక్షాల ప్రధాని అభ్యర్థి జాబితాలో అఖిలేష్..?

విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాజాగా వచ్చి చేరారు. ఆయనను భవిష్యత్ ప్రధానిగా పేర్కొంటూ పలు పోస్టర్లు లక్నోలో వెలిసాయి.

Poster War: మాజీ సీఎంపై సంచలన పోస్టర్లు

Poster War: మాజీ సీఎంపై సంచలన పోస్టర్లు

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు అవినీతి ఆరోపణలు చేయడంలో తలమునకలవుతున్నాయి. పోస్టర్ల వార్‌ కు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ పై శుక్రవారంనాడు భోపాల్‌లో పోస్టర్లు వెలిసాయి. "వాంటెడ్ కరప్షన్ నాథ్'' అంటూ ఆ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.

AP Politics : వైఎస్ సునీతారెడ్డి టీడీపీలో చేరబోతున్నారా.. ఈ పోస్టర్లలో నిజమెంత.. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఎందుకిలా..!?

AP Politics : వైఎస్ సునీతారెడ్డి టీడీపీలో చేరబోతున్నారా.. ఈ పోస్టర్లలో నిజమెంత.. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఎందుకిలా..!?

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) సీబీఐ (CBI) విచారణ కీలక దశలో ఉంది. వీలైనంత త్వరగానే..

Kejriwal massage center: తీహార్ జైలు బయట పోస్టర్లు

Kejriwal massage center: తీహార్ జైలు బయట పోస్టర్లు

న్యూఢిల్లీ: తీహార్ జైలు గేటు నెంబర్ 1 వద్ద కేజ్రీవాల్ వివాదాస్పద పోస్టర్లు వెలిసాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి