• Home » Pooja Hegde

Pooja Hegde

Kisi Ka Bhai Kisi Ki Jaan: యాక్షన్ ఎంటర్ టైనర్‌గా సల్మాన్ ఖాన్ సినిమా

Kisi Ka Bhai Kisi Ki Jaan: యాక్షన్ ఎంటర్ టైనర్‌గా సల్మాన్ ఖాన్ సినిమా

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). అతడు తాజాగా నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. భాయ్ జాన్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

$SSMB28: త్రివిక్రమ్ మహేష్ సినిమాలో ఎవరు లేనిది

$SSMB28: త్రివిక్రమ్ మహేష్ సినిమాలో ఎవరు లేనిది

నాలుగు పరిశ్రమల నుండి చాలామంది నటులు ఇందులో వున్నారు. ఎందుకంటే ఈ మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో ఎవరు లేరు అని అడగండి, అంతమంది నటుల కాంబినేషన్ లో వస్తోంది ఈ ప్రాజెక్ట్.

SSMB28: మహేశ్, త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

SSMB28: మహేశ్, త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌28’ (SSMB28) అని వ్యవహరిస్తున్నారు.

SSMB28: సంక్రాంతి పండగ తరువాతే మహేష్ బాబు సినిమా

SSMB28: సంక్రాంతి పండగ తరువాతే మహేష్ బాబు సినిమా

మహేష్ బాబు మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ మొదట అనుకున్నట్టుగా డిసెంబర్ రెండవ వారం నుండి జరగటం లేదు అని తెలిసింది.

Pooja Hegde: మొత్తం చుట్టేసి చూపించింది!

Pooja Hegde: మొత్తం చుట్టేసి చూపించింది!

హోమ్‌ టూర్‌ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. సినీ సెలబ్రిటీలు సైతం దీనిపై దృష్టిపెడుతున్నారు. వారి అభిరుచికి తగ్గట్లు తయారు చేసుకున్న అనుగుణంగా సిద్థం చేసుకున్న ఇంటి జనాలకు హోమ్‌టూర్‌ పేరుతో పరిచయం చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి