Home » Ponnam Prabhakar
శాసన సభాపతిని అవమానించి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారే.. మళ్లీ ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని నిరసనలు తెలపడం హాస్యాస్పదంగా ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
‘మేం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయ్యాయి. మాపై బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి విమర్శలు గుప్పిస్తున్నాయి.. హామీలపై నిలదీస్తున్నాయి..
రెండున్నరేళ్లలో వర్సిటీలో నిర్మాణాలు పూర్తి కావాలని, నిధులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తనదని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఇన్‌స్పైర్ రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైన 50 మంది బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం అభినందించారు.
Telangana RTC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణకు ప్రతి ప్రాజెక్టును కేంద్రం నుంచి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిదేనని, లేనట్లయితే భవిష్యత్తులో తీవ్ర పోరాటాలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రాజెక్టు రాకపోయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గుజరాత్‌లో ప్రధాని మోదీ స్టేట్మెంట్ ఉంది దాని మాదిరిగానే రిజర్వేషన్లు ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ప్రస్తుతం కులాల వారీగా బయటకు వస్తున్న లెక్కలన్నీ తప్పేనని, ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఉద్దేశపూర్వకంగా వాటిని ప్రచారం చేస్తున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (సమగ్ర ఇంటింటి కుటుంబ) సర్వే విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకు నిర్వహించిన సర్వేలో మిగిలిపోయిన 3.1 శాతం కుటుంబాల కోసం మరోమారు సర్వే చేపట్టాలని నిర్ణయించింది.
‘‘కులగణనలో భాగంగా సర్వేకు వెళ్లిన అధికారులకు బీఆర్‌ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.