• Home » Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

Ponguleti: మాయమాటలతో అధికారంలోకి రాలేదు

Ponguleti: మాయమాటలతో అధికారంలోకి రాలేదు

కాంగ్రెస్‌ మాయ మాటలు చెప్పి అధికారంలోకి రాలేదని, రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

Bhatti Vikramarka: అమాయకులను రెచ్చగొడుతున్న బీఆర్‌ఎస్‌

Bhatti Vikramarka: అమాయకులను రెచ్చగొడుతున్న బీఆర్‌ఎస్‌

బీఆర్‌ఎస్‌ నేతలు అధికారం కోల్పోవడంతో అమాయకులను రెచ్చగొడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూల్చడంపైనే ఆ పార్టీ దృష్టి పెట్టిందన్నారు.

Ponguleti: ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌నలో బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొంగులేటి మాస్ వార్నింగ్

Ponguleti: ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌నలో బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొంగులేటి మాస్ వార్నింగ్

ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌లో ఎవ‌రినీ ఉపేక్షించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. రైతుల స‌మస్యలు విన‌డానికి, ప‌రిష్కరించ‌డానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. కలెక్టర్‌పై దాడి చేయడం హేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Minister Ponguleti :బీఆర్ఎస్ నేతలు అలా చేస్తే తీవ్ర పరిణామాలు.. మంత్రి పొంగులేటి మాస్ వార్నింగ్

Minister Ponguleti :బీఆర్ఎస్ నేతలు అలా చేస్తే తీవ్ర పరిణామాలు.. మంత్రి పొంగులేటి మాస్ వార్నింగ్

బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రైతులను రెచ్చగొట్టలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Indiramma Houses: ఇందిరమ్మ ఇల్లు 400 చదరపు అడుగుల్లో..

Indiramma Houses: ఇందిరమ్మ ఇల్లు 400 చదరపు అడుగుల్లో..

మొదటి విడతలో స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వెల్లడించారు.

Minister Ponguleti: తెలంగాణ నూతన ఆర్‌ఓ‌ఆర్ చట్టం దేశానికే రోల్ మోడల్: మంత్రి పొంగులేటి..

Minister Ponguleti: తెలంగాణ నూతన ఆర్‌ఓ‌ఆర్ చట్టం దేశానికే రోల్ మోడల్: మంత్రి పొంగులేటి..

హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున కార్యక్రమానికి హాజరై మంత్రి పొంగులేటికి పలు సమస్యలపై దరఖాస్తులు, ఫిర్యాదులు అందజేశారు.

రేవంత్‌, పొంగులేటి పదవులు ఊడతాయ్‌

రేవంత్‌, పొంగులేటి పదవులు ఊడతాయ్‌

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పదవులు త్వరలో ఊడిపోవడం ఖాయమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

Ponguleti: కేసుల నుంచి రక్షణకే ఢిల్లీకి కేటీఆర్‌

Ponguleti: కేసుల నుంచి రక్షణకే ఢిల్లీకి కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఢిల్లీ పర్యటనపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఉన్న కేసుల నుంచి కాపాడాల్సిందిగా కేంద్రంలోని బీజేపీ పెద్దల కాళ్లు మొక్కేందుకే కేటీఆర్‌ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు.

Ponguleti: డిసెంబరులో రూ.13 వేల కోట్ల రుణమాఫీ

Ponguleti: డిసెంబరులో రూ.13 వేల కోట్ల రుణమాఫీ

‘‘రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన 27 రోజుల్లోనే రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాం. మిగిలిన అర్హత గల రైతులందరికీ రూ.13 వేల కోట్ల మేర డిసెంబరు చివరికల్లా రుణమాఫీ చేసి చూపిస్తాం’’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు.

త్వరలో అణుబాంబు పేలనుంది: మంత్రి పొంగులేటి

త్వరలో అణుబాంబు పేలనుంది: మంత్రి పొంగులేటి

‘‘తప్పు చేసిన వారికి నాటు బాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. ఆటం బాంబు పేలబోతోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పుల మీద తప్పులు చేసిన వారిని ఉపేక్షించేది లేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి