• Home » Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

ఈ నెల 26 నుంచి మరో 4 పథకాలు

ఈ నెల 26 నుంచి మరో 4 పథకాలు

రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి 4 పథకాలను ప్రారంభించనుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ ల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.

Indiramma House: ఇందిరమ్మ నమూనా ఇల్లు రెడీ!

Indiramma House: ఇందిరమ్మ నమూనా ఇల్లు రెడీ!

రాష్ట్రంలో మొట్టమొదటి ఇందిరమ్మ నమూనా ఇల్లు సిద్ధమైంది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్మితమైన ఈ ఇంటిని గృహ నిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉదయం ఏడు గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Minister Ponguleti: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..

Minister Ponguleti: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..

రైతు భరోసా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఈనెల 16 నుంచి 26 వరకూ గ్రామ సభలు నిర్వహించనున్నట్లు సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా జనవరి 26న రైతు భరోసా అమలు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.

Khammam: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

Khammam: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

తెలంగాణ సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పేలడంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది.

Ponguleti: సంక్రాంతి నుంచి సంక్షేమరాజ్యం

Ponguleti: సంక్రాంతి నుంచి సంక్షేమరాజ్యం

రాష్ట్రంలో సంక్రాంతి నుంచి సంక్షేమరాజ్యం రాబోతోందని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Ponguleti: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్‌

Ponguleti: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్‌

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని, ఇండ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చే యాలని గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

‘భూభారతి’కి గవర్నర్‌ ఆమోదం!

‘భూభారతి’కి గవర్నర్‌ ఆమోదం!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి-2024 చట్టానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో మెరుగైన సేవలను అందించేలా కొత్త చట్టాన్ని అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

Ponguleti Srinivasa Reddy: కేటీఆర్‌పై వ్యంగ్య బాణాలు సంధించిన పొంగులేటి

Ponguleti Srinivasa Reddy: కేటీఆర్‌పై వ్యంగ్య బాణాలు సంధించిన పొంగులేటి

Ponguleti Srinivasa Reddy: ఫార్ములా రేసుల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తున్న తీరుపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యంగ్య బాణాలు సంధించారు.

Ponguleti: సంక్రాంతి లోపే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

Ponguleti: సంక్రాంతి లోపే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

ఇందిరమ్మ ఇళ్లను సంక్రాంతి లోపు మంజూరు చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. ఈ ఏడాది తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామన్నారు.

Minister Ponguleti: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు: మంత్రి పొంగులేటి..

Minister Ponguleti: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు: మంత్రి పొంగులేటి..

వరంగల్ రీజియన్‌కు తెలంగాణ ఆర్టీసీ కేటాయించిన 112 ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇవాళ(సోమవారం) 50 బస్సులను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రారంభించారు. హనుమకొండ బాలసముద్రం హయగ్రీవాచారి గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బస్సులను ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి