• Home » Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

Ponguleti: నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

Ponguleti: నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

నకిలీ విత్తనాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

Tandur Registrations: అక్రమ రిజిస్ట్రేషన్లపై పొంగులేటి ఆగ్రహం

Tandur Registrations: అక్రమ రిజిస్ట్రేషన్లపై పొంగులేటి ఆగ్రహం

తాండూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నాలుగు రోజుల వ్యవధిలో 300 రిజిస్ట్రేషన్లు జరిగాయని, అందుకు బాధ్యులైన అధికారులంతా పూర్తి నివేదికతో మంగళవారం సాయంత్రం తన వద్ద హాజరు కావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారని తెలిసింది.

Ponguleti: జూన్‌ 2 నుంచి స్లాట్‌ బుకింగ్‌ విధానం

Ponguleti: జూన్‌ 2 నుంచి స్లాట్‌ బుకింగ్‌ విధానం

రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని జూన్‌ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తున్నట్లు రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

Ponguleti : నిషేధిత భూములకూ ప్రత్యేక పోర్టల్‌

Ponguleti : నిషేధిత భూములకూ ప్రత్యేక పోర్టల్‌

నిషేధిత జాబితాలోని భూములు రిజిస్ర్టేషన్‌ కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. భూభారతి తరహాలో ప్రత్యేకంగా పోర్టల్‌ ఏర్పాటు చేశామని, నిషేధిత భూముల వివరాలను అందులో పొందుపరుస్తున్నామని తెలిపారు.

Ponguleti: భూ భారతి దరఖాస్తులకు స్పెషల్‌ సెల్‌

Ponguleti: భూ భారతి దరఖాస్తులకు స్పెషల్‌ సెల్‌

రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భూ భారతి-2025 చట్టం కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ఎక్కడా అవినీతికి అవకాశం లేకుండా పర్యవేక్షణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని, ఇందుకోసం స్పెషల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

 Ponguleti Srinivas Reddy: భూ భారతి చట్టం.. రైతుల ఇంటి చుట్టం

Ponguleti Srinivas Reddy: భూ భారతి చట్టం.. రైతుల ఇంటి చుట్టం

రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చింది. ఆగస్టు 15లోపు అన్ని జటిలమైన భూ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

Pongulati: గ్రామ పటాలన్నీ ఇక డిజిటైజేషన్‌

Pongulati: గ్రామ పటాలన్నీ ఇక డిజిటైజేషన్‌

గ్రామాల్లో ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైన సర్వే మ్యాప్‌లను (గ్రామ పటాలను) డిజిటలైజేషన్‌ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. దశలవారీగా అన్ని గ్రామాల మ్యాప్‌లను డిజిటలైజ్‌ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

Medak: భూభారతితో భూసమస్యలకు పరిష్కారం

Medak: భూభారతితో భూసమస్యలకు పరిష్కారం

భూభారతి చట్టంతో భూసమస్యలకు సత్వర, శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

Ponguleti; ధరణి పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల కబ్జా

Ponguleti; ధరణి పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల కబ్జా

ధరణి పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను కబ్జా చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు.

Ponguleti: సాదాబైనామా సమస్యలకు పరిష్కారం

Ponguleti: సాదాబైనామా సమస్యలకు పరిష్కారం

పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హామీ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి