• Home » Politicians

Politicians

Congress: పూర్వవైభవం దిశగా కాంగ్రెస్

Congress: పూర్వవైభవం దిశగా కాంగ్రెస్

రెండు వందల ఏళ్ళ ఆంగ్లేయుల పాలన నుంచి భారతీయులకు విముక్తి కలిగించిన, ఆధునిక భావాలు కలిగిన పురాతనమైన కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం నేడు.

రాజకీయాలకు పవార్‌ గుడ్‌బై!

రాజకీయాలకు పవార్‌ గుడ్‌బై!

ఆరు దశాబ్దాలకు పైగా మహారాష్ట్రలో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మరాఠా యోధుడు, ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్‌ పవార్‌ (84) పార్లమెంటరీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తిరిగి రాజ్యసభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారా..? గత కొద్ది రోజులుగా ఆయన ప్రసంగాలు విన్న వారంతా ఇదే చర్చించుకుంటున్నారు.

ఝార్ఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి!

ఝార్ఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి!

ఝార్ఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు.

నేతలు,జడ్జీలు కలవడం మామూలే

నేతలు,జడ్జీలు కలవడం మామూలే

ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం మామూలేనని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు.

Bandi Sanjay: గ్రూప్-1 బాధితులతో బండి సంజయ్ ర్యాలీ

Bandi Sanjay: గ్రూప్-1 బాధితులతో బండి సంజయ్ ర్యాలీ

బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నగరంలోని అశోక్ నగర్ లైబ్రరీకి బండి సంజయ్ భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఇందులో సంజయ్ తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసిన గ్రూప్-1 బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.

మహిళా సర్పంచ్‌ను తొలగించడం చిన్న విషయం కాదు: సుప్రీం కోర్టు

మహిళా సర్పంచ్‌ను తొలగించడం చిన్న విషయం కాదు: సుప్రీం కోర్టు

ప్రజలు ఎన్నుకున్న ఓ మహిళా సర్పంచ్‌ను తొలగించడం సాధారణ విషయం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.

హరియాణాలో ముగిసిన ప్రచారం

హరియాణాలో ముగిసిన ప్రచారం

రైతుల ఉద్యమాలు.. రెజ్లర్ల ఆందోళనలతో తరచూ వార్తల్లో నిలిచిన హరియాణాలో అత్యంత కీలకమైన ఎన్నికలకు రంగం సిద్ధమైంది.

Jammu and Kashmir : 68.72% పోలింగ్‌

Jammu and Kashmir : 68.72% పోలింగ్‌

జమ్మూ-కశ్మీర్‌లో మంగళవారం చివరిదైన మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడో దశలో 68.72%, మొత్తంగా(మూడు దశల్లో కలిపి) 64.45 శాతం ఓటింగ్‌ నమోదైంది.

కశ్మీరంలో ఎన్నికల సమరం

కశ్మీరంలో ఎన్నికల సమరం

పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో.. రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది!

చైనా, భారత్‌ మధ్య నలిగిపోం: శ్రీలంక

చైనా, భారత్‌ మధ్య నలిగిపోం: శ్రీలంక

చైనా, భారత్‌ మధ్య నలిగిపోదలుచుకోలేదని శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి