• Home » Politicians

Politicians

Deputy CM Bhatti : గురుకులాల ప్రక్షాళన

Deputy CM Bhatti : గురుకులాల ప్రక్షాళన

రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ప్రక్షాళన చేస్తామని, అభివృద్ధికి నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2004 నుంచి 2014 వరకు హాస్టళ్లలో చదివే విద్యార్థులకు హెల్త్‌ కార్డులు ఉండేవని, ప్రతి నెలా వైద్యులు వచ్చి వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, కార్డులో రాసే వారని గుర్తుచేశారు.

Delhi : విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్‌ సింగ్‌ కన్నుమూత

Delhi : విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్‌ సింగ్‌ కన్నుమూత

విదేశాంగ శాఖ మాజీ మంత్రి కే నట్వర్‌సింగ్‌(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్లుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దౌత్య, రాజకీయ రంగాలతో పాటు రచనా వ్యాసంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు.

AAP: వయసు మళ్లిన నేతలున్న రాజకీయ వ్యవస్థ ఇది.. రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు

AAP: వయసు మళ్లిన నేతలున్న రాజకీయ వ్యవస్థ ఇది.. రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచంలో యువకులు అత్యధికంగా ఉన్నది భారత్‌లోనే. మరి వయస్సు పైబడిన వారు ఎక్కువగా ఉన్నది ఏ రంగంలో అంటే టక్కున గుర్తొచ్చేది రాజకీయాలే. ఇదే అంశాన్ని లేవనెత్తారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) .

Delhi : మంత్రివర్గంలోలంబాడీలకు చోటివ్వాలి

Delhi : మంత్రివర్గంలోలంబాడీలకు చోటివ్వాలి

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తమ సామాజికవర్గానికి చోటు కల్పించాలని లంబాడీ సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది.

Delhi : ఎమర్జెన్సీలో మినహా భేషుగ్గా పార్లమెంటు పనితీరు

Delhi : ఎమర్జెన్సీలో మినహా భేషుగ్గా పార్లమెంటు పనితీరు

ఎమర్జెనీ సమయంలో మినహా మిగతా కాలమంతా పార్లమెంటు బాగానే పనిచేసిందని రాజ్యసభ చైర్‌పర్సన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ అన్నారు. పార్లమెంటు సభ్యులు దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారని కొనియాడారు.

Supreme Court : నిందితుడు సీఎం అయితే.. న్యాయస్థానాలు ప్రభావితమవుతాయా!?

Supreme Court : నిందితుడు సీఎం అయితే.. న్యాయస్థానాలు ప్రభావితమవుతాయా!?

ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి ఎందుకు మార్చాలని సుప్రీం కోర్టు నిలదీసింది. నిందితుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కోర్టులు ప్రభావితం అవుతాయా? అంటూ అసహనం వ్యక్తం చేసింది.

Rahul Gandhi: హత్రాస్ పై రాజకీయం చేయను

Rahul Gandhi: హత్రాస్ పై రాజకీయం చేయను

హత్రాస్‌ తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయాలని తాను భావించటంలేదని, అయితే, ఈ విషాదం వెనుక ప్రభుత్వ యంత్రాంగ పరంగా పలు లోపాలున్నాయని కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు....

Donald Trump : సరైన సమయంలో తల తిప్పకపోతే చనిపోయి ఉండేవాడిని

Donald Trump : సరైన సమయంలో తల తిప్పకపోతే చనిపోయి ఉండేవాడిని

‘‘సరైన సమయంలో, కాకతాళీయంగా తల తిప్పాను. లేకపోతే చనిపోయి ఉండేవాడిని. దేవుడి దయ, అదృష్టం వల్ల బతికి ఉన్నాను’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు.

Islamabad : ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టు..  పార్టీపై నిషేధం!

Islamabad : ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టు.. పార్టీపై నిషేధం!

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కోర్టుల్లో ఉపశమనం లభిస్తున్నప్పటికీ, ఆయనకు జైలు కష్టాలు తొలగడం లేదు. కార్ప్స్‌ కమాండర్‌ హౌస్‌పై దాడి, మే 9 అల్లర్లు సహా మొత్తం 12 కేసుల్లో తాజాగా ఆయనను లాహోర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Delhi : డిసెంబరులోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు!

Delhi : డిసెంబరులోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు!

జేపీ నడ్డా స్థానంలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్ష ఎన్నికకు కసరత్తు మొదలైంది. డిసెంబరు నెలాఖరులోపు కొత్త సారథి ఎన్నిక పూర్తికానుంది. ఆయన పదవీకాలం ఎప్పుడో పూర్తయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి