• Home » Police

Police

Bangalore: టాయ్‏లెట్‏లో మహిళ ఫోన్ నెంబర్ రాసి తోటిఉద్యోగి వేధింపులు...

Bangalore: టాయ్‏లెట్‏లో మహిళ ఫోన్ నెంబర్ రాసి తోటిఉద్యోగి వేధింపులు...

అనుచిత ఫోన్‌ కాల్స్‌తో విసిగిపోయిన ఓ మహిళ తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌(Railway stations, bus stand) టాయ్‌లెట్లలో మొబైల్‌ నెంబర్‌ రాసి అమ్మాయిలు కావాలా.. సంప్రదించండి అనే రాతలు తరచూ చూస్తుంటాం.

Hyderabad: బాల్క సుమన్ అత్యుత్సాహం..పోలీసులతో గొడవ, అరెస్ట్

Hyderabad: బాల్క సుమన్ అత్యుత్సాహం..పోలీసులతో గొడవ, అరెస్ట్

మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఇంటి దగ్గర బాల్క సుమన్ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ఆ క్రమంలో పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Kollapur: పోలీసు విచారణకొచ్చిన మహిళ అనుమానాస్పద మృతి..

Kollapur: పోలీసు విచారణకొచ్చిన మహిళ అనుమానాస్పద మృతి..

దొంగతనం కేసులో విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పోలీసుస్టేషన్‌లో గురువారం ఈ ఘటన జరిగింది.

Vikarabad: రైతు పొలం నుంచి అక్రమంగా రోడ్డు..

Vikarabad: రైతు పొలం నుంచి అక్రమంగా రోడ్డు..

ఒక రైతు పొలం మధ్య నుంచి రిటైర్డ్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తన ఫాం హౌస్‌కు రోడ్డు వేసుకున్నాడు. ఆ రోడ్డును తొలగించేందుకు ప్రయత్నించిన ఆ రైతు కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం మమ్మదాన్‌పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Hyderabad: గాడితప్పుతున్న పోలీసింగ్‌?

Hyderabad: గాడితప్పుతున్న పోలీసింగ్‌?

పోలీసు శాఖ గాడితప్పుతోందా? శాంతిభద్రతలపై పట్టు కోల్పోతోందా? ఒక్క ఫోన్‌తో న్యాయం జరుగుతుందనే పేరున్న డయల్‌-100 ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు ఔననే చెబుతున్నాయి.

NEET Paper Leak: నీట్ ప్రశ్నపత్రాలను ఎంతకు అమ్మామంటే.. లీకేజ్ నిందితుడి దర్యాప్తులో కీలక విషయాలు

NEET Paper Leak: నీట్ ప్రశ్నపత్రాలను ఎంతకు అమ్మామంటే.. లీకేజ్ నిందితుడి దర్యాప్తులో కీలక విషయాలు

దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నా పత్రాలు లీక్(NEET Paper Leak) కావడం కలకలం సృష్టిస్తు్న్న వేళ.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమిత్ ఆనంద్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

 Punjab CM Bhagwant : పంజాబ్‌లో 10 వేల మంది పోలీసుల బదిలీ!

Punjab CM Bhagwant : పంజాబ్‌లో 10 వేల మంది పోలీసుల బదిలీ!

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ డ్రగ్‌ మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.

bhupalapalli: మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌పై ఎస్సై అత్యాచారం!

bhupalapalli: మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌పై ఎస్సై అత్యాచారం!

లైంగిక వేధింపుల ఆరోపణలతో రెండేళ్ల క్రితం వేటు పడ్డా ఆ పోలీసు అధికారి బుద్ధి తెచ్చుకోలేదు. గతంలో పోలీసు ఉద్యోగానికి సిద్ధమవుతున్న ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడి సస్పెండైనా పద్ధతి మార్చుకోని ఆ అధికారి కొన్నాళ్లుగా సహచర ఉద్యోగినిపైనే కన్నేశాడు.

Finger In Ice Cream: ఆ వేలు ఎవరిదంటే..? పోలీసుల క్లారిటీ..!!

Finger In Ice Cream: ఆ వేలు ఎవరిదంటే..? పోలీసుల క్లారిటీ..!!

కోన్ ఐస్‌క్రీమ్‌లో వేలు వచ్చిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ముంబైకి చెందిన డాక్టర్ ఆన్ లైన్‌లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయగా, అందులో ఒకదానిలో వేలు కనిపించింది. ఆ వేలు ఎవరిదనే అంశంపై దాదాపు క్లారిటీ వచ్చింది. పుణే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ ఉద్యోగి వేలు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Hyderabad: రాగి + ఇనుము = బంగారం...

Hyderabad: రాగి + ఇనుము = బంగారం...

‘కస్టమ్స్‌ వారు సీజ్‌ చేసిన బంగారం.. అతి తక్కువ ధరకే విక్రయం’ అంటూ నకిలీ బంగారాన్ని అంటగడుతున్న ముఠా మోసాల తీరును చూస్తే విస్తుపోవాల్సిందే. రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్టు చేసినన ముఠా నాయకుడు విజయ్‌కుమార్‌, అతడి అనుచరులు సెంథిల్‌, హరీష్‌, ఓం సాయికిరీటీల నకిలీ లీలలు మామూలుగా లేవు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి