• Home » Police

Police

UP Cop Demote: ఇంట్లో నుంచి వెళ్లిన కాప్.. మహిళ కానిస్టేబుల్‌తో ఏకాంతంగా..

UP Cop Demote: ఇంట్లో నుంచి వెళ్లిన కాప్.. మహిళ కానిస్టేబుల్‌తో ఏకాంతంగా..

మూడేళ్ల క్రితం ఉన్నావ్ బిఘాపూర్ సర్కిర్ ఆఫీసర్‌గా కృష శంకర్ ఉండేవారు. ఆ సమయంలో ఇంట్లో గొడవ జరిగింది. ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. స్టేషన్‌లో మాత్రం సెలవు పెట్టారు. వెళ్లిన తర్వాత ఆఫీసు, హోమ్ రెండు మొబైల్స్ స్విచాఫ్ చేశారు. భర్తకు ఏం జరిగిందోనని భయపడి అతని భార్య ఎస్పీని ఆశ్రయించింది. శంకర్ ఆచూకీ కనుగొనేందుకు పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి. చివరి లోకేషన్ ఆధారంగా కన్పూర్‌లో ఓ హోటల్‌లో ఉన్నట్టు గుర్తించారు.

Hyderabad: మైనర్లు డ్రైవింగ్‌ చేస్తే.. వాహన యజమానులకు జైలే..

Hyderabad: మైనర్లు డ్రైవింగ్‌ చేస్తే.. వాహన యజమానులకు జైలే..

వాహన యజమానులూ తస్మాత్‌ జాగ్రత్త.. కొడుకు మారాం చేస్తున్నాడని, ఇంట్లోకి ఏదైనా అవసరాల నిమిత్తం మైనర్లకు బైక్‌ తాళాలు ఇస్తున్నారా..? అయితే మీకు జైలు శిక్ష తప్పదు. ఇకపై వాహనాలు నడుపుతూ మైనర్లు రోడ్ల మీదకు వస్తే బైక్‌ యజమానులపై కేసులు తప్పవని సిటీ ట్రాఫిక్‌ పోలీసులు(City Traffic Police) హెచ్చరిస్తున్నారు.

Hydrabad: latesఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు

Hydrabad: latesఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు

అవినీతి, అక్రమాలకు తోడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్‌ చేయడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన మరో ముగ్గురినీ ఐజీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు.

Crime News: ఉప్పల్ భగాయత్‌లో పోకిరీలతో చేతులు కలిపిన ఎస్సై.. చివరికి ఏమైందంటే?

Crime News: ఉప్పల్ భగాయత్‌లో పోకిరీలతో చేతులు కలిపిన ఎస్సై.. చివరికి ఏమైందంటే?

ఉప్పల్ భగాయత్‌(Uppal Bhagayat)లో పోకిరీల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. రాత్రివేళ భగాయత్‌కు వచ్చే జంటలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిందుతులను శిక్షించాల్సిన ఎస్సై వారికే మద్దతు తెలపడంతో ఉన్నతాధికారులు అతణ్ని డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

Hyderabad: పోలీస్‌ అధికారి వేధింపులపై మహిళ ఫిర్యాదు?

Hyderabad: పోలీస్‌ అధికారి వేధింపులపై మహిళ ఫిర్యాదు?

పోలీసు అధికారి తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తూ... బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడని ఓ మహిళ హయత్‌నగర్‌(Hayatnagar) పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలంటూ సోషల్‌ మీడియా(Social media)లో పోస్టు చేసింది.

Women: మహిళను కొడుతుండగా వీడియో

Women: మహిళను కొడుతుండగా వీడియో

దేశంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. రోజు ఎక్కడో చోట దాడులకు గురవుతూనే ఉన్నారు. చిన్న చిన్న కారణాలకే గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. కొన్ని సందర్భాల్లో దాడికి సంబంధించి వీడియోలు తీస్తున్నారే తప్ప.. కొట్టడాన్ని మాత్రం ఆపడం లేదు. మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

Suraram: ఏసీబీకి పట్టుబడ్డ సూరారం సీఐ!

Suraram: ఏసీబీకి పట్టుబడ్డ సూరారం సీఐ!

భూ వివాదంలో తలదూర్చి, ఓ వర్గానికి సహకరించేందుకు సిద్ధమైన ఆ సీఐ, లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు! లంచం తీసుకుంటుండగా ఆయన్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడింది సూరారం సీఐ ఆకుల వెంకటేశం.

Vikarabad: భూమి అమ్మాలని బెదిరిస్తున్నాడు.. లేదంటే చంపేస్తానంటున్నాడు!

Vikarabad: భూమి అమ్మాలని బెదిరిస్తున్నాడు.. లేదంటే చంపేస్తానంటున్నాడు!

ఉమర్‌ఖాన్‌ అనే భూకబ్జాదారు తన మేన కోడలు, సోదరుడికి చెందిన భూమిని అమ్మాలని దౌర్జన్యం చేస్తున్నాడని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం చెన్‌గోముల్‌కు చెందిన నరే్‌షకుమార్‌ శుక్రవారం హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

Theft : కోటంక ఆలయంలో చోరీ

Theft : కోటంక ఆలయంలో చోరీ

కోటంక సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. తలుపులు పగులగొట్టి రూ.7.80 లక్షలు విలువైన బంగారు, వెండి అభరణలను ఎత్తుకుపోయారు. గ్రామ సమీపంలోని గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఏటా మాఘమాసంలో నాలుగువారాలు పాటు స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఆదివారం స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతటి ప్రఖ్యాత ఆలయంలో చోరీ జరగడం కలకలం రేపింది. ఆలయ ప్రధాన ద్వారాలను ఇనుప రాడ్లతో ద్వంసం ...

TG Politics: బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు.. కారణమిదే..?

TG Politics: బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు.. కారణమిదే..?

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy) ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ (BRS) నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 12 మంది నాయకులపై కేసు పెట్టారు. పోచారం ఇంటిదగ్గర గులాబీ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి