• Home » Police

Police

Shooting: అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పులు.. ఐదుగురు మృతి, నిందితుడు సూసైడ్

Shooting: అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పులు.. ఐదుగురు మృతి, నిందితుడు సూసైడ్

అగ్రరాజ్యం అమెరికా(america)లో మళ్లీ కాల్పులు(shooting) కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా పలుచోట్ల కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికాలోని లాస్ వెగాస్‌లోని రెండు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలో కాల్పులు జరుగగా ఐదుగురు చనిపోయారు.

Phone Tapping Case:  ఫోన్ ట్యాపింగ్ కేసు.. నాంపల్లి కోర్టులో విచారణ..

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. నాంపల్లి కోర్టులో విచారణ..

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మంగళవారం నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. అలాగే భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ విచారించనుంది. ఇప్పటికే పోలీసులు ఒకసారి చార్జిషీట్ దాఖలుచేశారు. దీంతో నిందితుల బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారించనుంది.

Hyderabad: అరాచకశక్తులపై తుపాకీ గురి..

Hyderabad: అరాచకశక్తులపై తుపాకీ గురి..

దొంగల ముఠాలు, చైన్‌స్నాచర్లు, అర్ధరాత్రి దారిదోపిడీలకు పాల్పడే అల్లరిమూకలు, రౌడీగ్యాంగ్‌ల ఆటకట్టించడమే లక్ష్యంగా ప్రత్యేక డెకాయ్‌ ఆపరేషన్‌ టీమ్‌లను సిటీ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‏రెడ్డి(City Police Commissioner Kottakota Srinivas Reddy) రంగంలోకి దింపారు.

Ration Rice: అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్న పోలీసులు

Ration Rice: అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్న పోలీసులు

కర్నూలు: ఆలూరు సివిల్ సప్లై గోడౌన్ నుంచి హోలాగుంద మీదుగా కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. సివిల్ సప్లై గోడౌన్‌లో పనిచేసే ఓ ఉద్యోగి రేషన్ దళారులతో కలిసి నకిలీ ఆర్వో బిల్లులతో 122 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Crime:  చైన్ స్నాచర్లపై పోలీసుల ఉక్కు పాదం..

Crime: చైన్ స్నాచర్లపై పోలీసుల ఉక్కు పాదం..

హైదరాబాద్: చైన్ స్నాచర్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. స్నాచర్లను పట్టుకునే ప్రయత్నంలో గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. రెండు రోజుల క్రితం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గాల్లోకి కాల్పులు జరిపారు. తాజాగా సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్నాచర్‌ను పట్టుకోవడం కోసం గాల్లోకి కాల్పులు జరిపారు.

Hyderabad: సెల్‌ఫోన్‌ దొంగల కోసం పోలీసు వేట..

Hyderabad: సెల్‌ఫోన్‌ దొంగల కోసం పోలీసు వేట..

మారణాయుధాలతో ప్రజలను భయపెట్టి సెల్‌ఫోన్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు కరడుగట్టిన దొంగలను పోలీసులు వేటాడి అరెస్టు చేశారు. ద్విచక్రవాహనంపై పారిపోతున్న దొంగలను వెంటాడిన పోలీసులు జరిపిన కాల్పుల్లో వారిలో ఒకరికి బుల్లెట్‌ గాయమైనా పరారయ్యారు. మారణాయుధాలతో ప్రజలను భయపెట్టి సెల్‌ఫోన్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు కరడుగట్టిన దొంగలను పోలీసులు వేటాడి అరెస్టు చేశారు. ద్విచక్రవాహనంపై పారిపోతున్న దొంగలను వెంటాడిన పోలీసులు జరిపిన కాల్పుల్లో వారిలో ఒకరికి బుల్లెట్‌ గాయమైనా పరారయ్యారు.

YCP leaders Attack  : మాకే ఎదురు నిలబడతావా?

YCP leaders Attack : మాకే ఎదురు నిలబడతావా?

మండలంలోని మారెంపల్లి గ్రామంలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన గొల్ల మారుతి, గొల్ల శీనప్పలపై వైసీపీ నాయకుడు సింగల్‌ విండో మాజీ అధ్యక్షులు మారెన్న కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. సాయంత్రం గొల్ల మారుతి దేవాలయం వద్ద కూర్చుని ఉండగా ఏరా గ్రామంలో నీది ఎక్కువైందని శ్రీకాంత అనే వ్యక్తి వచ్చి దాడి చేశాడు. నన్నెందుకు కొడుతున్నావురా అంటే ఏరా మాకే ఎదురు నిలబడతావా మమ్మల్ని...

TG Police: ఉప్పల్, నాగోల్ పోలీస్ అధికారులపై బదిలీ వేటు.. కారణమిదే..?

TG Police: ఉప్పల్, నాగోల్ పోలీస్ అధికారులపై బదిలీ వేటు.. కారణమిదే..?

విధుల్లో నిర్లక్ష్యం, తప్పుచేసిన అధికారులపై తెలంగాణ పోలీస్ శాఖ వరుసగా చర్యలు చేపడుతోంది. పోలీస్ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కిందిస్థాయి అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తప్పు చేసిన అధికారులను ఎన్నిసార్లు హెచ్చరించినా ఇష్టారీతిగా వ్యవహరిస్తుండటంతో బదిలీ వేటు వేసి సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నారు.

Crime News: తిర్మలాపూర్‌లో దారుణం.. మామతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Crime News: తిర్మలాపూర్‌లో దారుణం.. మామతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

బాన్సువాడ(Banswada) మండలం తిర్మలాపూర్‌(Tirmalapur)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త రాములును మామ నారాయణతో కలిసి భార్య మంజుల హత్య చేసింది. గొడ్డలితో దారుణంగా నరికి చంపి ఇంటి వెనక గోతిలో పాతిపెట్టారు.

Madhya Pradesh: మంత్రి అనుచరుడిపై ఆగంతకుల కాల్పులు

Madhya Pradesh: మంత్రి అనుచరుడిపై ఆగంతకుల కాల్పులు

మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయ్ వర్గియ అనుచరుడు మోను కల్యాణేపై ఈ రోజు ఉదయం దుండగులు కాల్పులు జరిపారు. ఇండోర్‌లో గల ఛిమన్‌బాగ్ ప్రాంతంలో వాహనానికి బ్యానర్లు, పోస్టర్లు కట్టే సమయంలో ఫైరింగ్ జరిగింది. బైక్ మీద వచ్చిన ఇద్దరు మోనును నంబర్ అడిగారు. మొబైల్ తీసి చూస్తుండగా బైక్ వెనకాల న్న వ్యక్తి పిస్టోల్ తీసి మోను ఛాతీలో కాల్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి