• Home » Police

Police

Mahua Moitra: మహువా మొయిత్రాపై కొత్త క్రిమినల్ చట్టం కింద ఎఫ్ఐఆర్

Mahua Moitra: మహువా మొయిత్రాపై కొత్త క్రిమినల్ చట్టం కింద ఎఫ్ఐఆర్

కొద్దికాలం క్రితం పార్లమెంటు సభ్యత్వం కోల్పోయి తిరిగి 2024 ఎన్నికల్లో పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మరోసారి చిక్కుల్లో పడ్డాడు. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ చైర్‌పర్సన్ రేశా శర్మపై ఆమె ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Visakha: ఈవ్ టీజర్స్‌పై మహిళ పోలీసుల ఉక్కుపాదం

Visakha: ఈవ్ టీజర్స్‌పై మహిళ పోలీసుల ఉక్కుపాదం

విశాఖపట్నం: ఈవ్ టీజర్స్‌పై మహిళ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బస్సు స్టాప్‌ల్లో అల్లరిమూకల ఆట కట్టిస్తున్నారు. మహిళలకు రక్షణ కవచంగా పోలీసులు మారారు. కాలేజ్, బస్సు స్టాప్, రద్దీ ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మహిళల బద్రత కోసం మఫ్టీలో మహిళ పోలీసులు నిఘా పెట్టారు.

Official Sources : కశ్మీర్‌లో నలుగురు  ఉగ్రవాదుల హతం

Official Sources : కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం

కశ్మీర్‌లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్‌గాం జిల్లా ఫ్రిసాల్‌ చిన్నిగాం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు...

TG Police: పొగొట్టుకున్న మొబైల్స్ అందజేసిన  లంగర్ హౌస్ పోలీసులు

TG Police: పొగొట్టుకున్న మొబైల్స్ అందజేసిన లంగర్ హౌస్ పోలీసులు

లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చరవాణిలను పోగొట్టుకున్న వారికి లంగర్ హౌస్ పోలీసులు తిరిగి అప్పగించారు.

Rohit: కోట్లలో ఆస్తులు.. ఆడి కారు.. విమానంలో టూర్లు..

Rohit: కోట్లలో ఆస్తులు.. ఆడి కారు.. విమానంలో టూర్లు..

కాలం కలిసొచ్చినంత సేపు.. మనం ఏం చేసినా చెల్లుతుంది. అదే కాలం కొద్దిగా కలిసి రాకుంటే.. ఎక్కడ పడాలో అక్కడే పడేటట్లు చేస్తుంది. అదే జరిగింది. రోహిత్ కనుబాయి సోలంకి విషయంలో. ఒక ఊరు, ఒక ప్రాంతం, ఒక రాష్ట్రమన్నట్లుగా కాకుండా.. చాలా రాష్ట్రాల్లో తన చోర కళను ప్రదర్శించాడు.

Cyber ​​criminals: వామ్మో.. మళ్లీ రూ.12 లక్షలు కొట్టేశారుగా...

Cyber ​​criminals: వామ్మో.. మళ్లీ రూ.12 లక్షలు కొట్టేశారుగా...

మీ పేరున ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించారని బెదిరించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.12 లక్షల కాజేశారు.

TS News: పెద్ద అంబర్‌‌పేటలో కాల్పుల కలకలం... అసలు విషయం ఇదీ!

TS News: పెద్ద అంబర్‌‌పేటలో కాల్పుల కలకలం... అసలు విషయం ఇదీ!

Telangana: భాగ్యనగరంలోని పెద్ద అంబర్‌‌పేటలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై పార్థ గ్యాంగ్ కత్తులతో దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. దుండగులను పట్టుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు.

Hyderabad: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా సారూ..

Hyderabad: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా సారూ..

సైదాబాద్‌ పోలీస్‏స్టేషన్‌లో పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. పోలీస్‏స్టేషన్‌కు వెళ్లిన బాధితుడిని ఎస్‌ఐ గదిలోకి తీసుకువెళ్లి బూతులు తిడుతూ ఇతర సిబ్బందితో కలిసి రబ్బర్‌ బెల్ట్‌, కర్రలతో చితక బాదారు. దాంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Hyderabad: 30 రోజుల్లో 20 హత్యలు...

Hyderabad: 30 రోజుల్లో 20 హత్యలు...

వివాహేతర సంబంధాలు, పాత కక్షలు, ప్రేమ, ఆర్థిక వ్యవహారాలతో హత్యలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి సౌత్‌జోన్‌ పరిధిలో గల పాతబస్తీలోని ఫలక్‌నుమా, శాలిబండ, ఛత్రినాక(Falaknuma, Shalibanda, Chatrinaka), ఆసిఫ్‏నగర్‌, భవానీనగర్‌, చాదర్‌ఘాట్‌ పోలీస్‏స్టేషన్ల పరిధిలో హత్య కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Hyderabad: రూ.250 కోట్ల సంస్థను కాజేసేందుకు యత్నించారు..

Hyderabad: రూ.250 కోట్ల సంస్థను కాజేసేందుకు యత్నించారు..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జైల్లో ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావును జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనను బెదిరించి, కొట్టించి రూ.250కోట్ల విలువైన సంస్థను రాయించుకునే ప్రయత్నం చేసినట్లు బాఽధితుడు చెన్నుపాటి వేణుగోపాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి