• Home » Police

Police

Suicides: ఇండియాలోనే అధికం

Suicides: ఇండియాలోనే అధికం

కాలం మారింది. మనుషులు కూడా ఛేంజ్ అయ్యారు. ఒకప్పటిలా పరిస్థితులు లేవు. పని అంత కన్నా లేదు. ఆర్థిక సమస్యలు ఎక్కువే. భార్య భర్తల మధ్య సంబంధాలు కూడా బాగో లేవు. ఆరోగ్యం గురించి చెప్పక్కర్లేదు. పై నాలుగు కారణాల వల్ల కొందరు ఆత్మహత్యే శరణ్యం అంటున్నారు.

Transgender: ఇన్‌స్పెక్టర్‌గా మన్వి మధు కశ్యప్

Transgender: ఇన్‌స్పెక్టర్‌గా మన్వి మధు కశ్యప్

ట్రాన్స్ జెండర్లు అంటే సమాజంలో చిన్న చూపు. వారిలో కొందరు చేసే చేష్టలు కూడా అలానే ఉంటాయి. కొందరు మాత్రం చదువుకుంటారు. సొసైటీలో గౌరవంగా బతుకుంటారు. అలాంటి కోవకు చెందిన వారు మన్వి మధు కశ్యప్. ఈమె ఇటీవల సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టు‌కు ఎంపికైంది.

Jogipet: సైబరాబాద్‌ మాజీ సీపీ సంతకం ఫోర్జరీ!

Jogipet: సైబరాబాద్‌ మాజీ సీపీ సంతకం ఫోర్జరీ!

సైబారాబాద్‌ మాజీ (రిటైర్డ్‌) పోలీస్‌ కమిషనర్‌ ప్రభాకర్‌రెడ్డి, మరో ముగ్గురి సంతకాలను ఫోర్జరీ చేసి 57.12 ఎకరాల భూమిని రూ.22.23 కోట్లకు అమ్మేందుకు సిద్ధమయ్యాడు ఓ కేటుగాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన సం గారెడ్డి జిల్లా అందోలులో వెలుగుచూసింది.

Stepson: పిన్నికి వేధింపులు.. ఏం చేశారంటే..?

Stepson: పిన్నికి వేధింపులు.. ఏం చేశారంటే..?

జమ్ముకశ్మీర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్త మొదటి భార్య కుమారుడు, అతని స్నేహితుడు కలిసి తనను వేధించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను అనుభవించిన చిత్రవధను కళ్లకు కట్టినట్టు వివరించింది.

Crime: నంద్యాలలో బాలిక అదృశ్యంపై వీడిన మిస్టరీ..

Crime: నంద్యాలలో బాలిక అదృశ్యంపై వీడిన మిస్టరీ..

నంద్యాల జిల్లా: ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యంపై మిస్టరీ వీడింది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారం చేసి ఎత్తిపోతల కాలవలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితులు ముగ్గురు 15 ఏళ్ల లోపువారేనని తెలిపారు.

Pinnelli: ఈవీఎం పగులగొట్టలేదు: పోలీసుల విచారణలో పిన్నెల్లి..

Pinnelli: ఈవీఎం పగులగొట్టలేదు: పోలీసుల విచారణలో పిన్నెల్లి..

నెల్లూరు: పోలింగ్ రోజున పల్నాడు జిల్లా, రెంటచింతల మండలం, పాలువాయి గేటు పోలింగ్ కేంద్రానికి తాను వెళ్లలేదని, ఈవీఎం పగులగొట్టలేదని, అసలు నంబూరి శేషగిరిరావు ఎవరో తనకు తెలియదని, ఆరోజు తన వెంట గన్ మెన్ కూడా లేరని, పోలీసుల విచారణలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాధానాలివి.

Hit And Run Case: మేం పేదలం.. మద్దతుగా నిలబడరు

Hit And Run Case: మేం పేదలం.. మద్దతుగా నిలబడరు

ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని అరెస్ట్ చేయడంతోనే తమకు న్యాయం జరుగుతుందా..? అని మృతురాలి భర్త అంటున్నారు.

Praneeth Hanumanthu: తండ్రీ కూతుళ్ల బంధంపై విషం

Praneeth Hanumanthu: తండ్రీ కూతుళ్ల బంధంపై విషం

ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియో చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది! కానీ.. ప్రణీత్‌ హన్మంతు అనే ప్రముఖ యూట్యూబర్‌, అతడితోపాటు మరో ముగ్గురు కలిసి.. ఆ వీడియోను వికృతమైన లైంగిక కోణంలో వక్రదృష్టితో చూస్తూ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా..

Medak: ఏసీబీకి చిక్కిన హావేళీ ఘనపూర్‌ ఎస్‌ఐ..

Medak: ఏసీబీకి చిక్కిన హావేళీ ఘనపూర్‌ ఎస్‌ఐ..

అక్రమంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడిన టిప్పర్‌ను విడుదల చేసేందుకు లంచం తీసుకొని హావేళీ ఘనపూర్‌ ఎస్‌ఐతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టు సోమవారం ఏసీబీకి చిక్కారు.

TG News: ఆ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు.. పోలీసులు ఏం చేశారంటే..?

TG News: ఆ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు.. పోలీసులు ఏం చేశారంటే..?

భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి