• Home » Police

Police

Hyderabad: పోలీసు అకాడమీని సందర్శించిన ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు

Hyderabad: పోలీసు అకాడమీని సందర్శించిన ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు

తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శిక్షణ కేం ద్రం(టీజీపీఏ)ను ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు సందర్శించారు. ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌లో భాగంగా ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు శనివారం అకాడమీకి వచ్చారు. అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌, ఇతర అధికారులు వారికి స్వాగతం పలికారు.

village poison :పల్లెకూట విషం!

village poison :పల్లెకూట విషం!

నాలుగు గ్రామాలకు చెందిన దాదాపు నాలుగువేల మంది ప్రజలు తాగే నీటిలో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలిపారు. వాసన పసిగట్టి జనం అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. వైసీపీకి ఓట్లు వేయలేదని కోపంతో ఆ పార్టీ నాయకుడు ఒకరు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా కణేకల్లు (రాయదుర్గం నియోజకవర్గం) మండలం తుంబిగనూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని...

DSP : ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే వదిలిపెట్టం

DSP : ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే వదిలిపెట్టం

ప్రభుత్వ ఆ స్తులను ఎవరైనా ధ్వ ంసం చేస్తే వారిని వదిలిపెట్టమని డీఎస్పీ జ నార్దననాయుడు హె చ్చరించారు. పట్టణ పో లీ్‌సస్టేషనలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Soldier: బెర్త్ పైన సోల్జర్.. కింద మహిళ, ఏం చేశాడంటే..?

Soldier: బెర్త్ పైన సోల్జర్.. కింద మహిళ, ఏం చేశాడంటే..?

ఢిల్లీ నుంచి ఛత్తీస్ గఢ్‌లో గల దుర్గ్‌కు గొండ్వానా ఎక్స్ ‌ప్రెస్ బయల్దేరింది. రైలులో గల బీ-9 కోచ్ బెర్త్ నంబర్ 24లో ఓ సైనికుడు పడుకొని ఉన్నాడు. కింద గల 23 బెర్త్ మీద ఏడేళ్ల చిన్నారితో మహిళ నిద్రపోతుంది.

Bengaluru court: యడియూరప్పకు నాన్‌బెయిలబుల్‌  వారెంట్‌

Bengaluru court: యడియూరప్పకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యడియూరప్పపై బెంగళూరు కోర్టు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. సాయం కోసం కుమార్తె(17)తో కలిసి తాను ఈఏడాది ఫిబ్రవరి 2న యడియూరప్ప ఇంటికి వెళ్లగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో సదాశివనగర్‌ పోలీసులు మార్చి 14న ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.

Mumbai : కోన్‌ ఐస్‌క్రీమ్‌లో చేతివేలి ముక్క!

Mumbai : కోన్‌ ఐస్‌క్రీమ్‌లో చేతివేలి ముక్క!

భోజనం చేశాక తీరిగ్గా కూర్చుని చల్లటి ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తున్న ఆయన నాలుకకు ఏదో గట్టిగా తగిలింది! అది పళ్ల కింద నలగలేదు.. అంటే డ్రైఫ్రూట్‌ కాదు. అనుమానమొచ్చి చేత్తో బయటకు తీసి చూసి కంగుతిన్నాడు! అది.. మనిషి చేతి వేలు! ముంబైలోని పశ్చిమ మలాద్‌ ప్రాంతంలోని ఓర్లెమ్‌ బెండన్‌ సెర్రావో అనే 26 ఏళ్ల వైద్యుడికి ఇలా ఒళ్లు గగుర్పొడిచే జుగుప్సాకరమైన, భయానక అనుభవం ఎదురైంది.

Crime News: ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్

Crime News: ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్

లంచం తీసుకుంటూ సీసీఎస్(CCS) ఇన్‌స్పెక్టర్ సుధాకర్(Inspector Sudhakar) ఏసీబీ(ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.3లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Actor Darshan: నటుడు దర్శన్‌ సహా ఐదుగురి విచారణ..

Actor Darshan: నటుడు దర్శన్‌ సహా ఐదుగురి విచారణ..

కస్టడీలో ఉన్న ప్రముఖ సినీ నటుడు దర్శన్‌(Film actor Darshan) సహా నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో పలు కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

Crime News: అత్తపై 95 వేట్లు వేసి చంపిన కోడలు.. మరణ శిక్ష విధించిన కోర్టు

Crime News: అత్తపై 95 వేట్లు వేసి చంపిన కోడలు.. మరణ శిక్ష విధించిన కోర్టు

రెండేళ్ల కింద కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై కొడవలితో 95 వేట్లు వేసి దారుణంగా చంపిన కోడలికి మధ్యప్రదేశ్‌లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. రేవా

Delhi: మ్యూజియాలకు బాంబు బెదిరింపులు.. తనిఖీ చేసిన పోలీసులకు షాక్

Delhi: మ్యూజియాలకు బాంబు బెదిరింపులు.. తనిఖీ చేసిన పోలీసులకు షాక్

దేశ రాజధాని ఢిల్లీలోని స్కూళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు(Bomb Threat) రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. తనిఖీ చేసిన బృందాలకు బాంబులు లభ్యం కాలేదు. అయితే తాజాగా మ్యూజియాలకు బాంబు బెదిరింపు వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి